Chicken Fry Piece Biryani : చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారీ ఇలా.. రుచి చూస్తే అసలు వదలరు..!
Chicken Fry Piece Biryani : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది చికెన్ లేదా మటన్ వంటి మాంసాహారాలను తినేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటారు. అందులో భాగంగానే చాలా మంది చికెన్ ను తెచ్చుకుని వివిధ రకాలుగా వండి తింటుంటారు. మటన్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది కనుక చికెన్ తినే వారే ఎక్కువగా ఉంటారు. ఇక చికెన్‌తో చాలా మంది బిర్యానీ చేసి తింటారు. కానీ ఈ మధ్య కాలంలో బయట మనకు ఎక్కువగా … Read more









