Beetroot Fry : బీట్ రూట్ ఫ్రైని ఇలా చేస్తే.. ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా మొత్తం తినేస్తారు..!
Beetroot Fry : మనం బీట్ రూట్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బీట్ రూట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. బీట్ రూట్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో ఇలా అనేక రకాలుగా బీట్ రూట్ మనకు దోహదపడుతుంది. బీట్ … Read more









