Gulab Jamun : ఇన్‌స్టంట్ మిక్స్ లేకున్నా.. గులాబ్ జామున్‌ను ఇలా తయారు చేయవచ్చు..!
Gulab Jamun : మనం వంటింట్లో అప్పుడప్పుడూ తీపి పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. మనం చేసే తీపి పదార్థాల్లో గులాబ్ జామున్ కూడా ఒకటి. గులాబ్ జామున్ ను ఇష్టంగా తినే వారు చాలా మందే ఉంటారు. అయితే మనం సాధారణంగా గులాబ్ జామున్ మిక్స్ ను ఉపయోగించి గులాబ్ జామున్ ను తయారు చేస్తూ ఉంటాం. ఎటువంటి ఇన్ స్టాంట్ మిక్స్ లేకుండా కూడా బొంబాయి రవ్వను ఉపయోగించి మనం చాలా సులువుగా … Read more









