Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Gulab Jamun : గులాబ్ జామున్ ను ఇలా చేయండి.. వ‌దిలిపెట్ట‌కుండా తింటారు..!

D by D
May 5, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Gulab Jamun : మ‌నం ఇంట్లో ర‌క‌ర‌కాల తీపి పదార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇంట్లో చేసుకోవ‌డానికి వీలుగా ఉండ‌డ‌మే కాకుండా చాలా త‌క్కువ స‌మ‌యంలో చేసుకోగ‌లిగే తీపి ప‌దార్థాల‌లో గులాబ్ జామున్ ఒక‌టి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే కొంద‌రికి ఎన్ని సార్లు ప్ర‌య‌త్నించినా కూడా గులాబ్ జామున్ ను చ‌క్క‌గా, బ‌య‌ట దొరికే విధంగా త‌యారు చేసుకోవ‌డం రాదు. ఈ క్ర‌మంలోనే గులాబ్ జామున్ ను బ‌య‌ట దొరికే విధంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Gulab Jamun recipe it will be very delicious
Gulab Jamun

గులాబ్ జామున్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

గులాబ్ జామున్ మిక్స్ – ఒక ప్యాకెట్, పాలు – పావు క‌ప్పు, చ‌క్కెర – నాలుగు క‌ప్పులు, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్, నీళ్లు – 4 క‌ప్పులు, నూనె – డీప్‌ ఫ్రై కు స‌రిప‌డా.

గులాబ్ జామున్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలోకి గులాబ్ జామున్ మిక్స్ ను వేసి కొద్ది కొద్దిగా పాల‌ను వేసుకుంటూ మెత్త‌గా క‌లుపుకోవాలి. ఇలా క‌లిపిన త‌రువాత మూత ఉంచి 30 నిమిషాల పాటు క‌దలించ‌కుండా ఉంచాలి. ఇప్పుడు కొద్దిగా గుంత ఉండే క‌ళాయిలో నాలుగు క‌ప్పులు నీళ్లు, నాలుగు క‌ప్పుల చ‌క్కెరను వేసి మ‌ధ్య‌స్థ మంట‌పై చ‌క్కెర క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. ఈ మిశ్ర‌మం కొద్దిగా ఉడికిన త‌రువాత యాల‌కుల పొడిని వేసి క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మం కొద్దిగా చిక్క‌బ‌డే వ‌రకు మరిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మం పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు ప‌క్క‌కు ఉంచుకోవాలి.

ఇప్పుడు ముందుగా ముద్ద‌గా క‌లిపి పెట్టుకున్న గులాబ్ జామున్ మిశ్ర‌మాన్ని మ‌రోసారి క‌లుపుకుని కావ‌ల్సిన ప‌రిమాణంలో అన్నీ ఒకే విధంగా ఉండేలా గుండ్ర‌టి ముద్ద‌ల‌లా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి కాగాక మ‌ధ్య‌స్థ మంట‌పై ముందుగా ముద్ద‌ల‌లా చేసుకున్న వాటిని వేసి తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ముందుగా చేసి పెట్టుకున్న చ‌క్కెర మిశ్ర‌మంలో వేసి చ‌క్కెర మిశ్ర‌మాన్ని చిన్న మంట‌పై మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బ‌య‌ట దొరికే విధంగా ఉండేలా మెత్త‌గా, ఎంతో రుచిగా ఉండే గులాబ్ జామున్ త‌యార‌వుతుంది. ఇవి చాలా రుచిగా ఉంటాయి.

Tags: Gulab Jamun
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Mango : వామ్మో.. ఇవి మామూలు మామిడికాయ‌లు కావు.. ఒక్కో దాని బ‌రువు 4 కిలోలు.. ధ‌ర ఎంతంటే..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.