Bendakaya Pakodi : పెళ్లిళ్లు, ఫంక్షన్లలో చేసే బెండకాయ పకోడీ.. తయారీ ఇలా..!
Bendakaya Pakodi : బెండకాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బెండకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో ఎక్కువగా వేపుడు, పులుసు, కూర వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు బెండకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే బెండకాయ పకోడిని కూడా తయారు చేసుకోవచ్చు. బెండకాయ పకోడి చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటుంది. ఫంక్షన్ లల్లో, కర్రీ పాయింట్ లలో ఇది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. సైడ్ డిష్ … Read more









