Gongura Pulihora : గోంగూర‌తో చేసే పులిహోర‌ను ఎప్పుడైనా తిన్నారా ? రుచి అదిరిపోతుంది..!

Gongura Pulihora : మ‌నం వంటింట్లో త‌ర‌చూ పులిహోర‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం ఎక్కువ‌గా చింత‌పండు, నిమ్మ‌కాయ‌లతో పాటుగా అప్ప‌డ‌ప్పుడు మామిడికాయ‌ల‌తో కూడా పులిహోర‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పులిహోర రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. అయితే వీటితో మాత్ర‌మే కాకుండా గోంగూర‌తో కూడా పులిహోర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. గోంగూరతో చేసే పులిహోర కూడా చాలా రుచిగా ఉంటుంది. గోంగూర‌తో మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చ‌డిని, పప్పు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటితోపాటు … Read more