Talakaya Kura : తలకాయ కూరను ఇలా వండితే.. రుచి అదిరిపోతుంది..!
Talakaya Kura : మాంసాహారం తినే వారికి తలకాయ కూర రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. తలకాయ కూర తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. విటమిన్ బి12 తోపాటు కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి మినరల్స్ తలకాయ మాంసంలో అధికంగా ఉంటాయి. తలకాయ కూరను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు దృఢంగా తయారవడమే కాకుండా కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. ఇక రుచిగా తలకాయ కూరను ఎలా … Read more









