Pesara Pappu Halwa : పెసరపప్పుతో హల్వా.. రుచికి రుచి.. పోషకాలకు పోషకాలు..!
Pesara Pappu Halwa : మనం తరచూ వంటింట్లో పెసర పప్పును ఉపయోగించి రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. మన శరీరంలో ఉండే వేడిని తగ్గించే గుణం పెసర పప్పుకు ఉంది. ఇతర పప్పుల కంటే కూడా పెసర పప్పు చాలా త్వరగా జీర్ణమవుతుంది. పెసర పప్పులో పోషకాలు అధికంగా ఉంటాయి. బరువు తగ్గడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడంలో పెసర పప్పు ఎంతో సహాయపడుతుంది. పెసర పప్పును తరచూ ఆహారంలో … Read more









