Pandu Mirchi Tomato Pachadi : పండు మిర్చి టమాట పచ్చడి.. ఇలా చేస్తే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటుంది..!
Pandu Mirchi Tomato Pachadi : మనం అనేక రకాల నిల్వ పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. ఇలా తయారు చేసే నిల్వ పచ్చళ్లలో పండు మిర్చి టమాట పచ్చడి కూడా ఒకటి. చాలా మంది కేవలం పండు మిర్చిని ఉపయోగించి పచ్చడిని తయారు చేస్తూ ఉంటారు. పండు మిర్చితో టమాటాలను కలిపి కూడా పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎంతో సులువుగా కూడా తయారు చేసుకోవచ్చు. … Read more









