Kunda Biryani : కుండ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకోవచ్చు.. రుచి చూస్తే వదలరు..!
Kunda Biryani : చికెన్ తో చేసుకోదగిన వంటకాల్లో బిర్యానీ ఒకటి. బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ బిర్యానీల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో కుండ బిర్యానీ కూడా ఒకటి. కుండలో చేసే ఈ బిర్యానీ కూడా చాలా రుచిగా ఉంటుంది. మనకు రెస్టారెంట్ లల్లో కుండ బిర్యానీ ఎక్కువగా లభిస్తుంది. అచ్చం అదే రుచితో ఈ కుండ బిర్యానీని మనం ఇంట్లో కూడా … Read more









