Egg Biryani : ఎగ్ బిర్యానీని ఇలా చేసి చూడండి.. రుచి చూస్తే విడిచిపెట్టరు..
Egg Biryani : మన శరీరానికి కావల్సిన పోషకాలన్నింటిని చాలా తక్కువ ధరలో అందించే ఆహారాల్లో కోడిగుడ్లు ఒకటి. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. కోడిగుడ్లతో చేసుకోదగిన వంటకాల్లో ఎగ్ బిర్యానీ కూడా ఒకటి. కోడిగుడ్లతో చేసినప్పటికి ఈ బిర్యానీ ఇతర నాన్ వెజ్ బిర్యానీలకు తక్కువగా కాకుండా చాలా రుచిగా ఉంటుంది. చాలా సులభంగా, అలాగే తక్కువ సమయంలో అయ్యేలా ఈ ఎగ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి.. … Read more









