Bombay Chutney : పూరీల్లోకి బొంబాయి చట్నీ భలే రుచిగా ఉంటుంది.. తయారీ ఇలా..!
Bombay Chutney : మనం ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా అప్పుడప్పుడూ పూరీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. పూరీలతో కలిపి తినడానికి మనం రకరకాల కూరలను, చట్నీలను తయారు చేస్తూ ఉంటాం. పూరీలను తినడానికి చక్కగా సరిపోయే వాటిల్లో బొంబాయి చట్నీ కూడా ఒకటి. ఈ చట్నీని బొంబాయి సాంబార్, పూరీ కూర అని కూడా ఉంటారు. ఈ చట్నీతో కలిపి తింటే పూరీలు చాలా రుచిగా ఉంటాయి. బొంబాయి చట్నీని చాలా సులువుగా, … Read more









