Okra Palli Fry : బెండకాయ పల్లీల వేపుడు.. ఇలా చేస్తే నోరూరిపోతుంది..!
Okra Palli Fry : జిగురుగా ఉండే కూరగాయలు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేవి బెండకాయలు. బెండకాయలను కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. ఇతర కూరగాయల లాగా బెండకాయలు కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో వేపుళ్లను, పులుసు కూరలను తయారు చేస్తూ ఉంటాం. బెండకాయతో చేసే వేపుడు ఇతర కూరగాయలతో చేసిన వేపుళ్ల లాగా కరకరలాడుతూ ఉండదు. ఈ వేపుడు కొద్దిగా మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉండే బెండకాయ … Read more









