Hyderabadi Special Egg Curry : హైదరాబాదీ స్పెషల్ ఎగ్ కర్రీ.. రుచికి రుచి, పోషకాలకు పోషకాలు..!
Hyderabadi Special Egg Curry : కోడిగుడ్లను చాలా మంది రకరకాలుగా వండుతుంటారు. కోడిగుడ్డు ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్, ఆమ్లెట్స్, టమాటా కూర.. ఇలా అనేక రకాలుగా కోడిగుడ్లను తింటుంటారు. అయితే కోడిగుడ్లతో ఒక ప్రత్యేకమైన కూరను చేయవచ్చు. ఇది హైదరాబాదీ ఫేమస్ కర్రీ. ఎంతో రుచిగా ఉంటుంది. కాస్త శ్రమించాలే కానీ ఎంతో రుచిగా దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక హైదరాబాదీ స్పెషల్ ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాదీ … Read more









