Beans Fry : బీన్స్ ఫ్రై ఇలా చేయండి.. ఇష్టం లేని వారు కూడా రుచి చూస్తే లాగించేస్తారు..!
Beans Fry : మనం బీన్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బీన్స్ లో కూడా ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ఎక్కువగా ఇతర వంటకాల్లో వాడుతూ ఉంటారు. అలాగే బీన్స్ తో కూడా వంటకాలు తయారు చేస్తూ ఉంటారు. బీన్స్ తో చేసుకోదగిన వంటకాల్లో బీన్స్ ఫ్రై కూడా ఒకటి. బీన్స్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి, సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా … Read more









