Instant Palli Chutney : ఇన్‌స్టంట్ ప‌ల్లి చ‌ట్నీ.. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవ‌చ్చు.. నెల రోజులు నిల్వ ఉంటుంది..!

Instant Palli Chutney : మనం ఉద‌యం పూట ఇడ్లీ, దోశ‌, ఊత‌ప్పం వంటి అల్పాహారాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటిలోకి ప‌ల్లి చ‌ట్నీని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. చ‌ట్నీ రుచిగా ఉంటేనే మ‌నం చేసే అల్పాహారాలు కూడా రుచిగా ఉంటాయి. కానీ చ‌ట్నీని త‌యారు చేయ‌డానికి కొద్దిగా స‌మ‌యం ఎక్కువ‌గానే ప‌డుతుందని చెప్ప‌వ‌చ్చు. ఉద‌యం పూట చ‌ట్నీని త‌యారు చేసే స‌మయం లేని వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారు ఇన్ స్టాంట్ … Read more