Gongura Eggs Curry : గోంగూర కోడిగుడ్ల కర్రీ.. భలే రుచిగా ఉంటుంది.. ఇలా చేసుకోవచ్చు..!
Gongura Eggs Curry : మనం ఆహారంగా తీసుకునే ఆకు కూరల్లో గోంగూర కూడా ఒకటి. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. గోంగూరతో పచ్చడిని, పప్పునే కాకుండా గోంగూర మటన్, గోంగూర చికెన్ వంటి వాటిని కూడా తయారు చేస్తుంటారు. ఇవే కాకుండా గోంగూరను కోడిగుడ్లతో కలిపి కూరను కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసిన కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను తినడం వల్ల … Read more









