Carrot Bread Rolls : క్యారెట్లతో బ్రెడ్ రోల్స్.. ఎంతో రుచిగా ఉంటాయి.. తయారీ ఇలా..!
Carrot Bread Rolls : క్యారెట్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. వీటిని తినడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అయితే క్యారెట్లను కొందరు నేరుగా తినేందుకు ఇష్టపడరు. దాంతో ఏదైనా వంటకం చేసుకుని తినాలని చూస్తుంటారు. ఈ క్రమంలోనే క్యారెట్లతో ఎన్నో వంటకాలను చేయవచ్చు. వాటిల్లో క్యారెట్ … Read more









