Mysore Pak : బయట దొరికే విధంగా మైసూర్ పాక్‌ను ఇలా సులభంగా తయారు చేసుకోవచ్చు..!
Mysore Pak : మనలో చాలా మంది తీపి పదార్థాలను ఇష్టంగా తింటూ ఉంటారు. మనకు బయట కూడా అనేక రకాల తీపి పదార్థాలు లభ్యమవుతుంటాయి. బయట ఎక్కువగా దొరికే తీపి పదార్థాలలో శనగ పిండితో చేసే మైసూర్ పాక్ ఒకటి. ఇది ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటుంటారు. మైసూర్ పాక్ మనకు బయట ఎక్కువగా దొరుకుతుంది. దీనిని మనం ఇంట్లోనే చాలా సులువుగా తయారు…