Nethi Bobbatlu : నేతి బొబ్బ‌ట్ల త‌యారీ ఇలా.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Nethi Bobbatlu : మ‌నం వంటింట్లో అనేక ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో నేతి బొబ్బ‌ట్లు కూడా ఒక‌టి. ఇవి ఎంత రుచిగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ నేతి బొబ్బ‌ట్లు మ‌న‌కు బ‌య‌ట కూడా దొరుకుతాయి. వీటిని ఎలా త‌యారు చేసుకోవాలో మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే ఎంతో రుచిగా ఉండే ఈ నేతి బొబ్బ‌ట్ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు…

Read More

Potato Fingers : ఆలుగ‌డ్డ‌ల‌తో పొటాటో ఫింగ‌ర్స్.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Potato Fingers : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప కూడా ఒక‌టి. బంగాళాదుంప‌ను మ‌నం విరివిరిగా ఆహారంలో భాగంగా తీసుకుంటూనే ఉంటాం. బంగాళాదుంప‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్ ఎ, విట‌మిన్ బి6, విట‌మిన్ సి ల‌తోపాటు కాప‌ర్, మెగ్నిషియం, సోడియం వంటి మిన‌రల్స్ కూడా ల‌భిస్తాయి. కాలేయాన్ని శుభ్ర‌ప‌ర‌చ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో బంగాళాదుంప‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటితో…

Read More

Curd : పెరుగు రాయిలా గ‌డ్డ క‌ట్టిన‌ట్లు త‌యారు కావాలంటే.. ఇలా చేయాలి..!

Curd : గ‌డ్డ పెరుగు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. నీళ్ల‌లాగా పెరుగు ఉంటే చాలా మందికి న‌చ్చ‌దు. గ‌డ్డ క‌ట్టిన‌ట్లు రాయిలా ఉంటేనే చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఎంత ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ కొంద‌రు పెరుగును గ‌డ్డ క‌ట్టిన‌ట్లు త‌యారు చేయ‌లేక‌పోతుంటారు. నీళ్ల‌లాగే పెరుగు త‌యార‌వుతుంటుంది. ఎంత ప్ర‌య‌త్నం చేసినా గ‌డ్డ పెరుగు త‌యార‌వ్వ‌దు. కానీ కింద చెప్పిన విధంగా చేస్తే చాలు.. గ‌డ్డ పెరుగు సుల‌భంగా త‌యార‌వుతుంది. అందుకు ఏం…

Read More

Chicken Pop Corn : చికెన్ పాప్ కార్న్‌ను ఎప్పుడైనా తిన్నారా.. భ‌లే రుచిగా ఉంటుంది..!

Chicken Pop Corn : మ‌న‌లో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌రికీ తెలుసు. బ‌రువు పెర‌గ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ ను అందించ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో చికెన్ మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ఈ చికెన్ తో మ‌నం ఎన్నో ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ తో త‌యారు చేసుకోగ‌లిగిన వంట‌ల్లో చికెన్ పాప్ కార్న్…

Read More

Mushroom Pulao : పుట్ట‌గొడుగుల పులావ్‌ను ఎప్పుడైనా తిన్నారా ? ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Mushroom Pulao : మ‌నం ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో పుట్ట గొడుగులు కూడా ఒక‌టి. ఇవి ఎక్కువ‌గా మ‌న‌కు వర్షాకాలంలో మాత్ర‌మే దొరికేవి. కానీ ప్ర‌స్తుతం ఇవి కాలంతో సంబంధం లేకుండా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ దొరుకుతున్నాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మనం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో, ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను న‌యం చేయ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి….

Read More

Biryani Masala Curry : బిర్యానీలోకి అదిరిపోయే మ‌సాలా క‌ర్రీ.. త‌యారీ ఇలా..!

Biryani Masala Curry : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల బిర్యానీల‌ను, పులావ్ ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇవి ఎంత రుచిగా ఉంటాయో మ‌నంద‌రికీ తెలుసు. వీటిని తిన‌డానికి మ‌నం మ‌సాలా క‌ర్రీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మ‌సాలా క‌ర్రీతో తింటే బిర్యానీ, పులావ్ ల రుచి మ‌రింత పెరుగుతుంది. బిర్యానీ, పులావ్ వంటి వాటిని తిన‌డానికి మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చి మిర్చి మ‌సాలా క‌ర్రీని త‌యారు చేస్తూ ఉంటాం. ప‌చ్చి మిర్చి మ‌సాలా క‌ర్రీ…

Read More

Corn Flakes Mixture : ఎంతో రుచిక‌ర‌మైన కార్న్ ఫ్లేక్స్ మిక్చ‌ర్‌.. త‌యారీ ఇలా..!

Corn Flakes Mixture : మ‌నం అప్పుడ‌ప్పుడూ మొక్క జొన్న కంకుల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. శ‌రీరానికి కావల్సిన పోష‌కాల‌ను అందించ‌డంలో, బ‌రువు పెర‌గ‌డంలో, ర‌క్త హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ మొక్క జొన్న కంకుల‌ను నేరుగా తిన‌డ‌మే కాకుండా ఈ గింజ‌ల‌తో పాప్ కార్న్, పేలాలు, కార్న్ ఫ్లేక్స్ వంటి వాటిని…

Read More

Rasgulla : మిగిలిపోయిన అన్నంతో రుచిక‌ర‌మైన ర‌స‌గుల్లాల‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Rasgulla : మ‌న‌కు బ‌య‌ట వివిధ ర‌కాల తీపి ప‌దార్థాలు ల‌భిస్తాయి. మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా ల‌భించే తీపి ప‌దార్థాల‌లో ర‌స‌గుల్లా కూడా ఒక‌టి. ర‌స‌గుల్లా ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన పని లేదు. ఈ తియ్య‌టి ప‌దార్థాన్ని ఇష్టప‌డే వారు చాలా మందే ఉంటారు. ర‌స‌గుల్లాల‌ను మ‌నం చాలా సులువుగా ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటాం. వీటిని పాల‌తో త‌యారు చేస్తార‌ని మ‌నంద‌రికీ తెలుసు. కేవ‌లం పాల‌తోనే కాకుండా మ‌న ఇంట్లో మిగిలిన…

Read More

Veg Manchurian : బ‌య‌ట దొరికేలాగా.. వెజ్ మంచూరియాను ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Veg Manchurian : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌కు బ‌య‌ట సాయంత్రం స‌మ‌యాల‌లో స్నాక్స్ గా తిన‌డానికి అనేక ర‌కాల చిరు తిళ్లు ల‌భిస్తున్నాయి. మ‌న‌కు ల‌భించే చిరు తిళ్ల‌ల్లో వెజ్ మంచూరియా కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు హోట‌ల్స్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లలో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ దొరుకుతుంది. వెజ్ మంచురియా ఎంత రుచిగా ఉంటుందో మ‌నంద‌రికీ తెలుసు. ఈ వెజ్ మంచూరియాను మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట దొరికే విధంగా…

Read More

Pallila Karam Podi : ప‌ల్లీల కారం పొడి త‌యారీ ఇలా.. అన్నంలో మొద‌టి ముద్ద తినాలి..!

Pallila Karam Podi : మ‌నం వంటింట్లో అనేక ర‌కాల కారం పొడుల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా మ‌నం వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కారం పొడుల‌ను మ‌నం అన్నంతోపాటు లేదా ఇడ్లీ, దోశ వంటి వాటితో కూడా తింటూ ఉంటాం. మ‌నం వంటింట్లో త‌యారు చేసే కారం పొడుల్లో ప‌ల్లీల కారం పొడి కూడా ఒక‌టి. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ప‌ల్లీల‌ను ఉప‌యోగించి మ‌నం ఎంతో…

Read More