Green Face Pack : రాత్రి పూట దీన్ని ముఖానికి రాస్తే చాలు.. ఉద‌యం వ‌ర‌కు కాంతి పెరుగుతుంది..!

Green Face Pack : మ‌న‌లో చాలా మందికి ముఖం తెల్ల‌గా, అందంగా ఉన్న‌ప్ప‌టికి వాతావ‌ర‌ణ కాలుష్యం, ఎండ‌లో తిర‌గ‌డం, ఎండ‌లో ప‌ని చేయ‌డం, దుమ్ము, ధూళి కారణంగా తెల్ల‌గా ఉన్న చ‌ర్మం న‌ల్ల‌గా మారుతుంది. చ‌ర్మంపై దుమ్ము, ధూళి పేరుకుపోయి అందంగా ఉన్న ముఖం నిర్జీవంగా, కాంతిహీనంగా త‌యార‌వుతుంది. ఇటువంటి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఎండలో తిరిగి వ‌చ్చిన త‌రువాత ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ఎండ వ‌ల్ల న‌ల్ల‌గా మారిన చ‌ర్మం తిరిగి సాధార‌ణ … Read more

Besan Flour For Beauty : శ‌న‌గ‌పిండితో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం తెల్ల‌గా మారి త‌ళ‌త‌ళా మెరుస్తుంది..!

Besan Flour For Beauty : ముఖం అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకు ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. ర‌క‌ర‌కాల బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడ‌డంతో పాటు బ్యూటీ పార్ల‌ర్ ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం మ‌న వంటింట్లో ఉండే ప‌దార్థాల‌తో చ‌క్క‌టి ఫేస్ ప్యాక్ ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా మ‌న ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. ఈ ఫేస్ ప్యాక్ … Read more

Fairness With Turmeric : దీన్ని రాస్తే చాలు.. మీరు చూస్తుండ‌గానే తెల్ల‌గా మారిపోతారు..!

Fairness With Turmeric : వాతావ‌ర‌ణ కాలుష్యం, మృత‌క‌ణాలు, మురికి, దుమ్ము, ధూళి వంటివి చ‌ర్మం పై పేరుకుపోవ‌డం వ‌ల్ల చ‌ర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో మ‌చ్చ‌లు, మొటిమ‌లు వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. మ‌చ్చ‌లు, మొటిమ‌లు వంటి స‌మ‌స్య‌ల కార‌ణంగా ముఖం అంద‌విహీనంగా త‌యార‌వుతుంది. మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు, అలాగే మొటిమ‌ల వ‌ల్ల వ‌చ్చే మ‌చ్చ‌లు, గుంత‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉండాలంటే మ‌నం ఎల్ల‌ప్పుడూ ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖంపై జిడ్డు పేరుకుపోకుండా చూసుకోవాలి. చాలా … Read more

Blackheads : కేవ‌లం 5 నిమిషాల్లో ఇలా బ్లాక్ హెడ్స్‌ను తొల‌గించుకోవ‌చ్చు.. ఏం చేయాలంటే..?

Blackheads : మ‌న‌లో చాలా మందికి ముఖంపై బ్లాక్ హెడ్స్ ఉంటాయి. బ్లాక్ హెడ్స్ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా ఇవి ప్ర‌తి ఒక్క‌రిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. బ్లాక్ హెడ్స్ ఎక్కువ‌గా ముక్కు, బుగ్గ‌లు, వీపు, నుదురు వంటి భాగాల్లో వ‌స్తూ ఉంటాయి. జిడ్డు చ‌ర్మం ఉన్న వారిలో ఈ స‌మ‌స్య మీర ఎక్కువ‌గా ఉంటుంది. చ‌ర్మంపై ఉండే జిడ్డుతో మృత‌క‌ణాలు, దుమ్ము, ధూళి వంటివి చేరి … Read more

Milk For Face : పాల‌లో ఇది క‌లిపి ముఖానికి రాయండి.. అందంగా మెరిసిపోతారు..!

Milk For Face : పాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. పాల‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ప్ర‌తిరోజూ పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. కేవ‌లం మ‌న శ‌రీర ఆరోగ్యాన్నే కాదు ముఖ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా పాలు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. పాల‌ను వాడ‌డం వ‌ల్ల ముఖంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృత‌కణాలు తొల‌గిపోతాయి. ముఖంపై ఉండే న‌లుపు తొల‌గిపోయి … Read more

Cheeks : పీక్కుపోయిన మీ బుగ్గ‌లు గుండ్రంగా.. అందంగా మారుతాయి.. ఇలా చేయాలి..!

Cheeks : మ‌నం అందంగా క‌నిపించాలంటే మ‌న ముఖంలో ప్ర‌తి భాగం కూడా అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉండాలి. మ‌న ముఖానికి అందాన్ని తెచ్చే వాటిల్లో మ‌న బుగ్గ‌లు కూడా ఒక‌టి. శ‌రీరం అందంగా, చ‌క్క‌టి ఆకృతిలో ఉన్న‌ప్ప‌టికి కొంద‌రికి బుగ్గ‌లు లోప‌లికి పోయిన‌ట్టు ఉంటాయి. కొంద‌రికి బుగ్గ‌లు అస‌లు ఉన్నాయా లేదా అన్న‌ట్టు ఉంటాయి. ముఖం నిర్జీవంగా మారుతుంది. కళ్లు గుంత‌లు ప‌డి లోప‌లికి పోయిన‌ట్టు ఉంటాయి. బుగ్గ‌లు చ‌క్క‌గా, గుండ్రంగా, అందంగా ఉంటేనే మ‌న ముఖం … Read more

Saffron For Beauty : రాత్రి పూట దీన్ని ముఖానికి రాస్తే చాలు.. తెల్లారేసరికి మెరిసిపోతుంది..!

Saffron For Beauty : ముఖం తెల్ల‌గా క‌న‌బ‌డాల‌ని మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ ల‌భించే క్రీముల‌ను, వైట‌నింగ్ లోష‌న్స్ ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితం ఉండ‌క‌పోగా, వీటిలో ఉండే ర‌సాయ‌నాల కార‌ణంగా చ‌ర్మం మ‌రింత దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. అలాగే ఈ క్రీములు, లోష‌న్స్ అధిక ఖ‌ర్చుతో కూడుకుని ఉంటాయి. ఎటువంటి ర‌సాయ‌నాలు లేకుండా స‌హ‌జ సిద్ద‌ప‌దార్థాల‌ను ఉప‌యోగించి … Read more

Tomato For Beauty : ట‌మాటాల‌తో ఇలా చేస్తే మీ ముఖం త‌ళ‌త‌ళా మెరిసిపోతుంది..!

Tomato For Beauty : ట‌మాట‌.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. వంట‌ల్లో ఎక్కువ‌గా దీనిని ఉప‌యోగిస్తూ ఉంటాం. ట‌మాట మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. కేవ‌లం మ‌న ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ట‌మాట ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ట‌మాటాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి అందాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం వ‌ల్ల ముఖం న‌ల్ల‌గా మార‌డం, … Read more

Dark Circles : రోజూ రాత్రి ఇలా చేస్తే చాలు.. క‌ళ్ల కింద న‌లుపు అస‌లు ఉండ‌దు..!

Dark Circles : మ‌న‌లో చాలా మందికి ముఖం తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి కంటి చుట్టూ న‌ల్ల‌టి వ‌ల‌యాలు ఏర్ప‌డ‌తాయి. కంటి చుట్టూ ఈ న‌ల్ల‌టి వ‌ల‌యాల వ‌ల్ల చాలా మంది అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. కంటి చుట్టూ న‌ల్ల‌టి వ‌లయాలు ఏర్ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ముఖ్యంగా వ‌య‌సు మీద ప‌డ‌డం చ‌ర్మంలో ఎలాసిటి త‌గ్గ‌డం వ‌ల్ల కంటి చుట్టూ వ‌ల‌యాలు ఏర్ప‌డ‌తాయి. అలాగే ఎక్కువ‌గా టివి, కంప్యూట‌ర్, సెల్ ఫోన్ వంటి వాటిని చూడ‌డం, … Read more

Facial : బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు.. ఫంక్ష‌న్‌కు వెళ్లే ముందు ఇంట్లోనే ఇలా ఫేషియ‌ల్ చేసుకోండి..!

Facial : ముఖం అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికి ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోలేక‌పోతారు. ముఖంపై మ‌చ్చ‌లు, న‌లుపుద‌నంతో అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. ముఖాన్ని అందంగా మార్చుకోవ‌డానికి స్క్ర‌బింగ్, ఫేస్ ప్యాక్ వంటి ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు. వాటి కోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. అలాగే గంటల‌ కొద్ది స‌మ‌యాన్ని వేచిస్తూ ఉంటారు. ఎక్క‌డికి వెళ్లే ప‌ని లేకుండా, అలాగే ఎటువంటి … Read more