Beetroot Face Pack : రాత్రి పడుకునే ముందు దీన్ని ముఖానికి రాయండి.. తెల్లగా మారుతుంది..!
Beetroot Face Pack : బయట ఎక్కువగా తిరగడం, వాతావరణ కాలుష్యం వంటి వివిధ కారణాల చేత ముఖం అందవిహీనంగా తయారవుతుంది. చర్మంపై దుమ్ము, ధూళి పేరుకుపోయి ముఖం కాంతిహీనంగా మారుతుంది. కాంతివిహీనంగా మారిన మన ముఖాన్ని ఒక చిన్న చిట్కాను ఉపయోగించి అందంగా, తెల్లగా, ప్రకాశవంతంగా, మృదువుగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం అలాగే తయారు చేయడం చాలా తేలిక. దీనిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. మన ముఖాన్ని అందంగా మార్చే ఆ … Read more