Feet Beauty : మీ పాదాలను తెల్లగా మార్చే చిట్కా.. ఇలా చేస్తే చాలు..!
Feet Beauty : మనలో చాలా మంది ముఖం అందంగా కనబడితే చాలు అనుకుంటారు. ముఖం అందంగా కనబడడానికి ప్రాధాన్యతను ఇస్తారు. ఇతర శరీర భాగాలపై అంత శ్రద్దను చూపించరు. దీంతో ముఖం తెల్లగా, పాదాలు నల్లగా మారతాయి. ముఖంతో పాటు పాదాలు కూడా అందంగా ఉంటేనే మనం మరింత అందంగా కనబడతాము. ముఖంపై ఎలా అయితే దుమ్ము, ధూళి, మృతకణాలు పేరుకుపోతాయే అదే విధంగా పాదాలపై కూడా దుమ్ము, ధూళి, మృతకణాలు, మురికి పేరుకుపోతుంది. ఎండ … Read more









