Pigmentation : ముఖంపై ఉండే మంగు మచ్చలను పోగొట్టే అద్భుతమైన చిట్కా.. ఇలా చేయాలి..!
Pigmentation : ఒక చిన్న చిట్కాను ఉపయోగించి మనం మన చర్మంపై వచ్చే మంగు మచ్చలను, నల్ల మచ్చలను తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా తయారీలో ఉపయోగించిన ప్రతి పదార్థం కూడా మంగు మచ్చలను తగ్గించడంలో మనకు సహాయపడుతుంది. మనలో చాలా మంది ముఖంపై మంగు మచ్చలతో బాధపడుతూ ఉంటారు. ఇవి ఎక్కువగా ముక్కు మీద, బుగ్గల మీద, నుదుటి మీద వస్తూ ఉంటాయి. ఎండలో ఎక్కువగా తిరగడం, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం, ఒత్తిడి, వివిధ రకాల … Read more









