Dark Circles : కళ్ల కింద నల్లని వలయాలను తగ్గించే అద్భుతమైన చిట్కా.. ఏం చేయాలంటే..?
Dark Circles : మనలో చాలా మంది కళ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బందిపడుతూ ఉంటారు. వీటి వల్ల ఎటువంటి హాని కలగనప్పటికి వీటి కారణంగా ముఖం అంద విహీనంగా కనబడుతుంది. చాలా మంది వీటిని తొలగించుకోవడానికి లేసర్ ట్రీట్ మెంట్ లను, రసాయనాలు కలిగిన క్రీములను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల భవిష్యత్తులో అనేక రకాల దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్య తలెత్తడానికి ముఖ్యంగా 11 కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మానసిక … Read more









