Dark Circles : మీ కళ్ల కింద ఉండే నల్లని వలయాలు, మచ్చలు, నలుపును తగ్గించే చిట్కాలు.. ఒక్కసారి వాడితే చాలు..
Dark Circles : కళ్ల చుట్టూ నల్లటి వలయాలు… ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. ముఖం తెల్లగా ఉన్నప్పటికి కళ్ల చుట్టూ నల్లటి వలయాల కారణంగా అందవిహీనంగా కనబడుతున్నారు. ఈ నల్లటి వలయాల కారణంగా కళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నల్లటి వలయాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. కళ్ల చుట్టూ ఉండే సిరలల్లో రక్త స్థాయిలు తగ్గడం కూడా ఒక ముఖ్యమైన కారణం. నిద్రలేమి కారణంగా కళ్ల చుట్టూ … Read more