Feet Whitening Remedy : ఇలా చేస్తే మీ పాదాలపై ఉండే మురికి మొత్తం పోతుంది.. తెల్లగా, అందంగా మారుతాయి..
Feet Whitening Remedy : మనలో కొందరికి ముఖం తెల్లగా ఉన్నప్పటికి పాదాలు నల్లగా ఉంటాయి. పాదాలు త్వరగా నల్లగా అవుతాయి. ఎండలో ఎక్కువగా తిరగడం, పాదాలపై దుమ్ము ధూళి చేరడం, చర్మం పై మృత కణాలు పేరుకుపోవడం వంటి కారణాల వల్ల పాదాలు నల్లగా మారుతాయి. దీంతో ముఖం ఒకలాగా పాదాలు ఒకలాగా కనిపిస్తాయి. చాలా మంది ముఖం మీద చూపించిన శ్రద్ధను పాదాలపై చూపించరు. సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా పాదాలు నల్లగా … Read more









