Lips Health : ఈ చిట్కాలను పాటిస్తే.. పెదవులు అందంగా గులాబీ రంగులోకి మారుతాయి..!
Lips Health : పెదవులు అందంగా, ఎర్రగా, ఆకర్షణీయంగా ఉండాలని ప్రతి మగువ కోరుకుంటుంది. అందమైన పెదవులు మన అందాన్ని మరింత పెంచుతాయి. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది పెదవులు నిర్జీవంగా మారడం, వాటి సహజ రుంగును కోల్పోయి నల్లగా మారడం, పెదవులు పగలడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పెదవులు పగలడం అనే సమస్య చలికాలంలో మరీ ఎక్కువగా ఉంటుంది. పెదవులు నల్లగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాతావరణ కాలుష్యం, ఎండలో ఎక్కువగా … Read more