Dark Circles : క‌ళ్ల కింద ఉండే న‌ల్ల‌ని వ‌ల‌యాల‌ను తొల‌గించే.. అద్భుత‌మైన చిట్కాలు..!

Dark Circles : ఫేస్ ఇజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అనే మాట‌ను మ‌నం వినే ఉంటాం. ఎవ‌రైనా మ‌న ముఖాన్నే మొద‌ట‌గా చూస్తారు. మ‌న ముఖానికి అందాన్ని ఇచ్చేవి క‌ళ్లు. అటువంటి క‌ళ్ల‌ను మ‌నం ఎంతో జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. అంద‌మైన క‌ళ్లు క‌ల‌కాలం ఉండాలంటే వైద్యుడి స‌ల‌హా లేకుండా మార్కెట్ లో దొరికే ఎటువంటి సౌంద‌ర్య సాధ‌నాల‌ను ఉప‌యోగించ‌రాదు. అలాగే క‌ళ్ల చుట్టూ ఎటువంటి ఫేస్ ఫ్యాక్ ల‌ను, మాస్క్ ల‌ను వేయ‌రాదు. కంటి … Read more

Egg Face Pack : గుడ్డుతో ఇలా చేస్తే ఎలాంటి ముఖం అయినా తెల్లగా మారాల్సిందే..!

Egg Face Pack : ముఖం అందంగా, కాంతివంతంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖ‌ర్చు చేస్తుంటారు కూడా. చ‌ర్మంపై ఉండే మృత క‌ణాలు, మ‌చ్చ‌లు, మొటిమ‌లు, ముడ‌త‌లు, జిడ్డు తొల‌గిపోయి ముఖం అందంగా క‌న‌బ‌డ‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. మార్కెట్ లో దొరికే సౌంద‌ర్య సాధ‌నాల‌న్నింటినీ కొనుగోలు చేసి మ‌రీ వాడుతూ ఉంటారు. వీటి వ‌ల్ల తాత్కాలిక ఫ‌లితం మాత్ర‌మే ఉంటుంది. అలాగే ఇవి అధిక ధ‌ర‌తో కూడుకున్న‌వి. ఈ … Read more

Beauty Tips : చంక‌లు, గ‌జ్జ‌లు తెల్ల‌గా మారాలంటే.. ఇలా చేయాలి..!

Beauty Tips : మ‌నలో చాలా మందికి ముఖం తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి మోకాళ్లు, మెడ‌, మోచేతులు, చంక‌లు, గ‌జ్జ‌లు వంటి ప్రాంతాల్లో న‌ల్ల‌గా ఉంటుంది. వాతావ‌ర‌ణ కాలుష్యం, ఎండ‌, దుమ్ము, చెమ‌ట ప‌ట్ట‌డం ఇలా కార‌ణాలేవైన‌ప్ప‌టికీ శ‌రీరంలో కొన్ని కొన్ని భాగాలు న‌ల్ల‌గా అవుతాయి. త‌ర‌చూ షేవ్ చేయ‌డం వల్ల ఆల్క‌హాల్ క‌లిగిన డియోడ్రెంట్ ల‌ను వాడ‌డం వ‌ల్ల చంక‌లు న‌ల్లబ‌డ‌తాయి. ఎన్ని ర‌కాల క్రీములును రాసిన‌ప్ప‌టికీ ఆయా భాగాల్లో చ‌ర్మం తెల్ల‌బ‌డ‌దు. ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి … Read more

Pimples : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. మొటిమ‌లు అనేవి ముఖంపై ఉండ‌వు.. మళ్లీ రావు..!

Pimples : మ‌న‌ల్ని వేధించే అనేక ర‌కాల చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మొటిమ‌లు కూడా ఒక‌టి. మొటిమ‌లు అలాగే వాటి వ‌ల్ల ఏర్ప‌డిన మ‌చ్చ‌ల కార‌ణంగా ముఖం చూడ‌డానికి అందంగా క‌నిపించ‌దు. చ‌ర్మంపై మొటిమ‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వాతావ‌ర‌ణ కాలుష్యం, జిడ్డు చ‌ర్మం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం వంటి వాటిని మ‌నం మొటిమ‌లు రావ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. కొన్ని ర‌కాల చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మొటిమ‌ల స‌మ‌స్య నుండి … Read more

Beauty Tips : వారంలో రెండు సార్లు దీన్ని వాడితే చాలు.. ముఖం మెరిసిపోతుంది..!

Beauty Tips : వ‌య‌సు పెరుగుతున్న కొద్దీ మ‌నం చ‌ర్మం రంగు మారుతుంది. ముఖం క‌ళ తప్పుతుంది. మ‌న శ‌రీరం కూడా చాలా ర‌కాలుగా మారుతూ వ‌స్తుంది. మ‌న ముఖాన్ని ఎప్పుడూ ఒకే విధంగా ఉంచుకోవ‌డం కొంచెం క‌ష్ట‌మే. అయితే కొన్ని ర‌కాల ఫేస్ ఫ్యాక్ ల‌ను వాడితే మాత్రం మ‌న చ‌ర్మాన్ని ఎప్పుడూ ఒకే విధంగా ఉంచుకోవ‌డం ఏమంత క‌ష్టం కాదు. చ‌ర్మాన్ని ఎప్పుడూ ఒకే విధంగా ఉంచే ఫేస్ ఫ్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Cheeks : బుగ్గ‌లు పీక్కుపోయి అంద విహీనంగా మారాయా.. ఇలా చేస్తే మ‌ళ్లీ మామూలుగా అవుతాయి..

Cheeks : మ‌నం అందంగా క‌న‌బ‌డాలంటే మ‌న ముఖం అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌న‌బ‌డాలి. మ‌న ముఖంలో ప్ర‌తి భాగం స‌రిగ్గా ఉంటేనే మ‌నం అందంగా క‌న‌బ‌డ‌తాం. మ‌న ముఖానికి అందాన్ని ఇచ్చే వాటిల్లో బుగ్గ‌లు కూడా ఒక‌టి. కానీ కొంద‌రిలో ఈ బుగ్గ‌లు పీక్కుపోయి ఉంటాయి. దీంతో వారు నీర‌సంగా ఉన్న‌ట్టు, అనారోగ్యాల బారిన ప‌డిన‌ట్టు, అంద‌విహీనంగా, ముఖంలో క‌ళ లేనట్టు క‌న‌బ‌డ‌తారు. ఆరోగ్యంగా ఉన్న‌ప్ప‌టికీ కొంద‌రిలో ఈ బుగ్గ‌లు పీక్కుపోయిన‌ట్టు క‌న‌బ‌డ‌తాయి. మ‌నం తీసుకునే ఆహారం, … Read more

Beauty Tips : వారానికి 1 సారి రాస్తేచాలు.. ఫేషియల్ చేయకుండానే మీ ముఖం తెల్లగా, మచ్చలు లేకుండా మెరిసిపోతుంది..

Beauty Tips : అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. అందంగా క‌న‌బ‌డ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తుంటారు కూడా. చ‌ర్మ స‌మ‌స్య‌లు తొల‌గిపోయి చ‌ర్మం అందంగా, కాంతివంతంగా క‌న‌బ‌డాల‌ని మార్కెట్ లో దొరికే వివిధ ర‌కాల బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడ‌డం, బ్యూటీ పార్ల‌ర్ కు వెళ్ల‌డం వంటివి చేస్తూ ఉంటారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక విసుగు చెందిన వారు కూడా మ‌న‌లో ఉండే ఉంటారు. ముఖంపై వ‌చ్చిన మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ముడ‌త‌లు … Read more

Potato Skin : ఆలుగ‌డ్డ తొక్కని ప‌డేయ‌కండి.. దాంతో ఈ విధంగా చేస్తే మీ చ‌ర్మం మిల‌మిలలాడుతుంది..

Potato Skin : వంటింట్లో మ‌నం వాడే కూర‌గాయ‌ల్లో ఆలుగ‌డ్డకి ఎంతో ప్ర‌త్యేక‌త ఉంటుంది. ముఖ్యంగా చ‌ర్మ సంబంధ విష‌యాల్లో ఎన్నో స‌మ‌స్య‌లతో పోరాడ‌డానికి ఇది స‌హ‌క‌రిస్తుంది. అయితే చ‌ర్మానికి సంబంధించి చ‌ర్మంపై మ‌చ్చ‌లు రావ‌డం, చ‌ర్మం రంగులో తేడాలు ఉండ‌డం మొద‌లైన‌వి త‌ర‌చూ వ‌చ్చే స‌మ‌స్య‌లు. చర్మ సంర‌క్ష‌ణ స‌రిగా తీసుకోక పోవ‌డం, సూర్య‌ర‌శ్మి త‌గ‌ల‌డం ఇంకా హైప‌ర్ పిగ్మెంటేష‌న్ వ‌ల్ల చ‌ర్మం రంగులో తేడాలు రావ‌డం జ‌రుగుతుంటుంది. ఇంకా చ‌ర్మం అతుకులుగా మారి మేక‌ప్ … Read more

Wrinkles : ముఖంపై ముడ‌త‌ల‌ను పోగొట్టే అద్భుత‌మైన చిట్కా.. య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు..

Wrinkles : వ‌య‌సు పైబ‌డే కొద్దీ చ‌ర్మంపై ముడ‌త‌లు రావ‌డం స‌హ‌జ‌మే. కానీ ప్ర‌స్తుత కాలంలో యుక్త వయ‌సులోనే చ‌ర్మంపై ముడ‌త‌లు వ‌స్తున్నాయి. కార‌ణాలేవైన‌ప్ప‌టికీ చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌డం వ‌ల్ల వ‌య‌సులో పెద్ద వారి లాగా క‌నిపిస్తున్నారు. మార్కెట్ లో మ‌న‌కు వివిధ ర‌కాల యాంటీ ఏజినింగ్ క్రీములు కూడా దొరుకుతున్నాయి. కానీ ఇవి అధిక ధ‌ర‌ల‌తో కూడుకున్న‌వి. అలాగే వీటిలో ర‌సాయ‌న ప‌దార్థాల‌ను కూడా ఉప‌యోగిస్తూ ఉంటారు. ఇంట్లో ఉండే స‌హ‌జసిద్ధ‌ ప‌దార్థాల‌తో చాలా త‌క్కువ … Read more

Nails : మీ గోర్లు అందంగా మారి పొడ‌వుగా పెర‌గాలంటే.. ఇలా చేయాలి..

Nails : మ‌న ఆరోగ్యాన్ని కూడా మ‌న చేతి వేళ్లు కూడా తెలియ‌జేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గోళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం కూడా ఆరోగ్యంగా ఉన్న‌ట్లు అని అర్థం. కొంద‌రిలో గోర్లు త్వ‌ర‌గా పెర‌గ‌వు. గోర్లు పెరిగినా కూడా అవి విరిగిపోతూ ఉంటాయి. గోర్లు పెర‌గ‌డానికి ఎక్కువ స‌మ‌యం తీసుకున్నా, అలాగే గోర్లు కాంతివంతంగా క‌నిపించ‌క‌పోయినా మ‌న శ‌రీరంలో కాల్షియం, ఐర‌న్ లోపం ఉన్న‌ట్లు అని అర్థం. దీని కోసం మ‌నం కాల్షియం, ఐర‌న్ వంటి … Read more