Darkness On Elbows : మోచేతులు, మోకాళ్ల వ‌ద్ద ఉండే న‌లుపును ఇలా సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు..!

Darkness On Elbows : మ‌న‌లో చాలా మందికి శ‌రీరం అంతా తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికీ మోచేతులు, మోకాళ్లు న‌ల్ల‌గా ఉంటాయి. అలాగే కొంద‌రిలో చేతి వేళ్ల క‌ణుపుల ద‌గ్గ‌ర‌, చంక భాగాల్లో కూడా చాలా న‌ల్ల‌గా అలాగే న‌ల్ల‌ని చార‌లు ఉంటాయి. దీని వ‌ల్ల ఎటువంటి హాని క‌ల‌గ‌న‌ప్ప‌టికీ ఇవి చూడ‌డానికి కొద్దిగా అంద‌విహీనంగా క‌న‌బ‌డ‌తాయి. స‌బ్బుతో ఎంత రుద్దిన‌ప్ప‌టికీ ఈ భాగాల్లో చ‌ర్మం తెల్ల‌గా మార‌దు. ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి మ‌నం మ‌న మోచేతుల‌ను, … Read more

Blackheads : దీన్ని రాస్తే.. బ్లాక్ హెడ్స్ వెంటనే మాయ‌మ‌వుతాయి..!

Blackheads : ప్ర‌స్తుత కాలంలో స్త్రీ, పురుషుడు అనే స‌మ‌స్య లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ ఎదుర్కొంటున్న అతి సాధార‌ణ‌మైన చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ స‌మ‌స్య కూడా ఒక‌టి. మ‌న చ‌ర్మంపై ఉండే మృత‌క‌ణాలు వాతావ‌ర‌ణంలోని దుమ్ము ధూళితో క‌లిసి పోయి బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ లా మారిపోతాయి. ఇవి ఎక్కువ‌గా ముక్కు, బుగ్గ‌లు, నుదుటి మీద ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. అలాగే కొంద‌రిలో ఇవి మెడ‌, వీపు, భుజాలు వంటి ఇత‌ర శ‌రీర … Read more

Stretch Marks : స్ట్రెచ్ మార్క్‌ల‌ను సుల‌భంగా తొల‌గించుకునే చిట్కా.. బాగా ప‌నిచేస్తుంది..

Stretch Marks : గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో అలాగే ప్ర‌స‌వానంత‌రం కూడా చాలా మంది మ‌హిళ‌లు ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో పొట్ట‌పై చార‌లు ఏర్ప‌డ‌డం కూడా ఒక‌టి. పొట్ట‌పై చ‌ర్మం సాగే స‌మ‌యంలో అదే విధంగా చ‌ర్మం మ‌ర‌లా సాధార‌ణ స్థితిలోకి వ‌చ్చే స‌మ‌యంలో చ‌ర్మంపై చార‌లు ఏర్ప‌డ‌తాయి. కేవ‌లం మ‌హిళల్లోనే కాకుండా పురుషుల్లో కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంది. లావుగా ఉండి బ‌రువు త‌గ్గి సన్న‌గా అయిన త‌రువాత కూడా చ‌ర్మంపై చార‌లు వ‌స్తాయి. కేవ‌లం పొట్ట మీదే … Read more

Beauty Tips : దీన్ని ముఖానికి రాస్తే.. మొటిమ‌లు, మ‌చ్చ‌లు దెబ్బ‌కు మాయం అవుతాయి..

Beauty Tips : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, వావావ‌ర‌ణ కాలుష్యం వంటి త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల మ‌నం త‌ర‌చూ చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. మొటిమలు, మ‌చ్చ‌లు, పిగ్మెంటేష‌న్ వంటి త‌దిత‌ర చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతోంది. ఈ మొటిమ‌ల కార‌ణంగా చ‌ర్మంపై గుంత‌లు ప‌డే అవ‌కాశం కూడా ఉంటుంది. దీంతో ముఖం అంద‌విహీనంగా క‌న‌బ‌డుతుంది. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటినీ కూడా స‌హ‌జసిద్ధంగా ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా న‌యం … Read more

దీన్ని రాస్తే.. న‌ల్ల‌గా ఉన్న పెద‌వులు చ‌క్క‌ని గులాబీ రంగులోకి మారుతాయి..!

మ‌న శ‌రీరంలో ఉండే సున్నిత‌మైన భాగాల్లో పెద‌వులు కూడా ఒక‌టి. చ‌క్క‌ని చిరున‌వ్వు మ‌న సొంతం కావాలంటే మ‌న పెద‌వులు కూడా అందంగా, ఆరోగ్యంగా ఉండాలి. మ‌న పెద‌వులు మృదువుగా, గులాబీ రంగులో ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉన్నామ‌ని అర్థం. మ‌న చ‌ర్మంపై 16 పొర‌లు ఉంటాయి. కానీ మ‌న పెద‌వుల మీద మూడు నుండి నాలుగు పొర‌లు మాత్ర‌మే ఉంటాయి. క‌నుక‌నే మ‌న పెద‌వుల‌ను మ‌నం జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. లేదంటే పెద‌వులు న‌ల్ల‌గా మార‌డం, పొడి … Read more

మెడ చుట్టూ నలుపుగా ఉండే చ‌ర్మాన్ని.. తెల్లగా మార్చే అద్భుతమైన టిప్..

మ‌న‌లో కొంద‌రికి ముఖం తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికీ మెడ భాగంలో మాత్రం చ‌ర్మం న‌ల్ల‌గా ఉంటుంది. దీని వ‌ల్ల ఎటువంటి స‌మ‌స్య లేనప్ప‌టికీ చూడ‌డానికి మాత్రం అంద‌విహీనంగా ఉంటుంది. ఎండ‌కు ఎక్కువ‌గా తిర‌గ‌డం, అధిక బ‌రువు, హ‌ర్యోన్ల అస‌మ‌తుల్య‌త, గ‌ర్భ‌ధార‌ణ‌, మెడ భాగాన్ని స‌రిగ్గా శుభ్ర‌ప‌రుచుకోక‌పోవ‌డం వంటి త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల మెడ భాగం న‌ల్ల‌గా మారుతుంది. మెడ భాగంలో ఉండే న‌లుపును పోగొట్ట‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. ఇంటి చిట్కాను ఉప‌యోగించి ఎటువంటి ఖ‌ర్చు … Read more

ఇది రాస్తే 3 రోజుల్లో మీ కళ్ళ చుట్టూ ఉండే నల్లని వలయాలు మాయం..!

మ‌న‌లో చాలా మంది కంటి చుట్టూ న‌ల్ల‌ని వ‌ల‌యాల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ముఖం అందంగా ఉన్న‌ప్ప‌టికీ కంటి చుట్టూ ఉండే నల్ల‌ని వ‌లయాల కార‌ణంగా వారు అంద‌విహీనంగా క‌న‌బ‌డుతుంటారు. కార‌ణాలేవైన‌ప్ప‌టికీ ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. కంటి చుట్టూ ఉండే చ‌ర్మం సున్నితంగా ఉంటుంది. ర‌సాయ‌నాలు క‌లిగిన క్రీముల‌ను, ఫేస్ వాష్ ల‌ను వాడ‌డం వల్ల కంటి చుట్టూఉండే చ‌ర్మం మ‌రింత న‌ల్ల‌గా మారే లేదా దెబ్బ‌తినే అవ‌కాశం ఉంటుంది. … Read more

ఇది రాస్తే మీ పెదవుల చుట్టూ ఉండే నలుపుద‌నం మొత్తం పోతుంది..!

మ‌న‌లో చాలా మందికి ముఖం తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికీ పెద‌వుల చుట్టూ, పెద‌వుల పైన లేదా ముక్కు మీద‌, ముక్కుకు ఇరు వైపులా న‌ల్ల‌గా ఉంటుంది. దీనిని కూడా ఒక ర‌కంగా పిగ్మెంటేష‌న్ అని అన‌వ‌చ్చు. మ‌న శ‌రీరంలో విట‌మిన్ల లోపం కార‌ణంగా కూడా ఇలా పెద‌వుల చుట్టు న‌ల్ల‌గా అవుతుంది. ఓ ఇంటి చిట్కాను ఉప‌యోగించి పెద‌వుల చుట్టూ న‌ల్ల‌గా ఉన్న చ‌ర్మాన్ని శాశ్వతంగా తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. అంతేకాకుండా ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే … Read more

Pimples : ఈ పేస్ట్‌ను రాస్తే.. ఎలాంటి మొటిమ‌లు అయినా స‌రే వెంట‌నే త‌గ్గుతాయి..!

Pimples : మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మొటిమలు కూడా ఒక‌టి. యుక్త వ‌య‌సులో ఉన్న వారిని ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా బాధిస్తుంది. జిడ్డు చ‌ర్మం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, వాతావ‌ర‌ణ కాలుష్యం, మారిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం వంటి వాటి వ‌ల్ల మొటిమ‌ల స‌మ‌స్య త‌లెత్తుంది. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల ఫేస్ వాష్ … Read more

Banana Face Pack : అరటిపండుతో ఇలా చేస్తే మీ ముఖం శాశ్వతంగా మెరిసిపోతుంది

Banana Face Pack : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో అర‌టి పండు కూడా ఒక‌టి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. అర‌టి పండ్లు మ‌న‌కు విరివిరిగా అన్ని కాలాల్లోనూ ల‌భిస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అర‌టి పండ్లలో మన శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలతోపాటు అర‌టి పండును ఉప‌యోగించి చ‌ర్మ సౌంద‌ర్యాన్ని కూడా మెరుగుప‌రుచుకోవ‌చ్చు. మ‌న చ‌ర్మంపై ఉండే న‌లుపును తొల‌గించే … Read more