Facial Glow : ముఖాన్ని కాంతివంతంగా మార్చే చిట్కా.. బాగా పనిచేస్తుంది..!
Facial Glow : ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి, ఎండలో ఎక్కువగా తిరగడం వంటి కారణాల చేత చర్మం త్వరగా పాడైపోవడం, చర్మం నల్లగా మారడం వంటి వాటితో అనేక ఇతర చర్మ సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది. ఈ చర్మ సమస్యల నుండి బయటపడడానికి చాలా మంది రసాయనాలు కలిగిన సౌందర్య సాధనాలను వాడుతుంటారు. వీటిని వాడడం వల్ల సమస్యలు తగ్గకపోగా మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్ని రకాల ఇంటి … Read more









