Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Beauty Tips : దీన్ని ముఖంపై రాస్తే చాలు.. న‌లుపు మొత్తం పోతుంది.. తెల్ల‌గా మారుతారు..!

D by D
February 28, 2023
in అందానికి చిట్కాలు, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Beauty Tips : ముఖం అందంగా, కాంతివంతంగా, తాజాగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. ముఖం అందంగా క‌న‌బ‌డ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తుంటారు. మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల సౌంద‌ర్య సాధ‌నాల‌ను వాడుతూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి మొటిమ‌లు, మ‌చ్చ‌లు, చ‌ర్మం న‌ల్ల‌గా మార‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. చాలా సుల‌భంగా ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో చ‌క్క‌టి ఫేస్ ప్యాక్ ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల చ‌ర్మం అందంగా తయార‌వుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లన్నీ తొల‌గిపోయి ముఖం కాంతివంతంగా త‌యార‌వుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను త‌యారు చేసుకోవ‌డం అలాగే వాడ‌డం కూడా చాలా తేలిక‌.

ముఖ సౌంద‌ర్యాన్ని మ‌రింత పెంచే ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా త‌యారు చేసుకోవాలి…ఎలా వాడాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫేస్ ప్యాక్ ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఒక టీ స్పూన్ ప‌సుపును, రెండు టీ స్పూన్ల తేనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక పెనం మీద ప‌సుపును వేసి వేయించాలి. ప‌సుపు రంగు మారిన త‌రువాత దానిని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో తేనెను వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ప‌డుకునే ముందు ముఖానికి రాసుకోవాలి. ఈ మిశ్ర‌మం పూర్తిగా ఆరిన త‌రువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. త‌రువాత క‌ల‌బంద గుజ్జును ముఖానికి రాసుకుని ప‌డుకోవాలి. ఇలా వారినికి ఒకసారి చేయ‌డం వ‌ల్ల ముఖం పై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. ప‌సుపు, తేనెలో యాంటీ ఇన్ ప్లామేట‌రీ, యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Beauty Tips honey and turmeric will give wonderful results
Beauty Tips

ఇవి ముఖం పై వ‌చ్చే మొటిమ‌ల‌ను, మ‌చ్చ‌ల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా త‌యార‌వుతుంది. ముఖంపై ఉండే న‌లుపు త‌గ్గుతుంది. అలాగే చ‌ర్మంపై ఉండే ముడ‌త‌లు తొల‌గిపోతాయి. అలాగే ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు క‌ల‌గ‌కుండా ఉంటాయి. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల చాలా త‌క్కువ ఖ‌ర్చులో మ‌న ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు.

Tags: beauty tips
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Ginger Drink : దీన్ని రోజూ స‌గం క‌ప్పు తాగితే చాలు.. బ‌రువు త‌గ్గుతారు.. షుగ‌ర్ ఉండ‌దు.. ఎలాంటి రోగాలు రావు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.