Rice For Face Beauty : బియ్యంతో ఒక్కసారి ఇలా చేస్తే చాలు.. మీ ముఖంపై ఉండే నలుపు, టాన్ అంతా పోతుంది..!
Rice For Face Beauty : బియ్యంతో వండిన అన్నాన్నే మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బియ్యం మనకు ఎంతో కాలంగా ప్రధాన ఆహారంగా వస్తూ ఉంటుంది. బియ్యంతో వండిన అన్నాన్ని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనకు మేలే తప్ప కీడు జరగదు. కేవలం మన ఆకలిపి తీర్చడంలోనే కాదు మన ఆందాన్ని మెరుగుపరచడంలో కూడా బియ్యం మనకు సహాయపడతాయి. బియ్యంలో ఉండే పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వివిధ రకాల చర్మ సమస్యలను … Read more









