Dark Neck And Armpits : శరీరంపై ఎక్కడ నలుపు ఉన్నా సరే.. ఇలా చేస్తే పోతుంది..!
Dark Neck And Armpits : నిత్యం ఎండలో తిరగడం, దుమ్ము, ధూళి, వేడి, ఎండ, చెమట.. ఇలా కారణాలు ఏమున్నా శరీరంలోని ఆయా భాగాలు నల్లగా మారుతుంటాయి. ప్రధానంగా మోకాళ్లు, మోచేతులు, మెడ, చంకల్లో ఎక్కువగా నల్లగా అవుతుంది. అయితే కింద సూచించిన పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల నల్లబడ్డ ఆయా భాగాలను తిరిగి సాధారణ స్థాయికి వచ్చేలా చేయవచ్చు. ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండ కారణంగా నలబడ్డ చర్మానికి తిరిగి పూర్వ … Read more









