Aloe Vera Face Pack : కలబందతో ఇలా చేస్తే.. చెప్పలేనంత అందం మీ సొంతమవుతుంది..!
Aloe Vera Face Pack : ముఖంపై మృతకణాలు, మురికి, దుమ్ము, ధూళి వంటివి పేరుకుపోవడం వల్ల ముఖం అందవిహీనంగా, నిర్జీవంగా, కాంతివిహీనంగా తయారవుతుంది. ముఖంపై పేరుకుపోయిన మృతకణాలను, దుమ్ము, ధూళిని తొలగించుకోకపోతే అది మొటిముల, మచ్చలు, బ్లాక్ హెడ్స్ వంటి ఇతర చర్మ సమస్యలకు దారి తీస్తుంది. ముఖం నిర్జీవంగా మారడం వల్ల ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి మనం అందంగా కనబడలేకపోతుంటాము. ఈ చిన్న చిట్కాను వాడి మనం చాలా సులభంగా ముఖాన్ని అందంగా, … Read more









