Curd For Face : పెరుగును ఇలా వాడితే చాలు.. మీ ముఖాన్ని మీరే గుర్తు పట్టలేరు..!
Curd For Face : అందంగా కనపడడానికి, చాలామంది రకరకాల ఇంటి చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అలానే, మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కూడా వాడుతూ ఉంటారు. అందంగా కనపడాలని మీరు కూడా అనుకున్నట్లయితే, ఇలా చేయడం మంచిది. ఇలా చేస్తే, మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఈ రోజుల్లో జీవనశైలి మారిపోయింది. పైగా వాతావరణం లో కాలుష్యం కారణంగా అందం పాడవుతుంది. అలానే, కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని అధికంగా వాడడం వలన, ముఖం మీద మొటిమలు, … Read more









