పూర్వ‌కాలం నుంచి మ‌నం పాటిస్తున్న ఆచారాల వెనుక దాగి ఉన్న సైన్స్ ఏమిటో తెలుసా..?

భార‌తదేశం అంటేనే అనేక మ‌తాలకు, విశ్వాసాల‌కు నిల‌యం. ఇత‌ర ఏ దేశంలోనూ లేని ఆచార వ్య‌వ‌హారాలు, సాంప్ర‌దాయాలు ఇక్క‌డ ఉన్నాయి. అనేక వేల సంవత్స‌రాల నుంచి ఇక్క‌డి ప్ర‌జ‌లు వాటిని పాటిస్తున్నారు. అయితే నేటి త‌రం వారు అలాంటి ఆచారాల‌ను మూఢ న‌మ్మ‌కాలుగా కొట్టి పారేస్తున్నారు, కానీ కొంత మంది ఇప్ప‌టికీ వాటిని పాటిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో మూఢ న‌మ్మ‌కాలుగా ముద్ర ప‌డ్డ ప‌లు ఆచారాల‌ను, వాటిలో అంత‌ర్గ‌తంగా దాగి ఉన్న ప‌లు అర్థాల‌ను గురించి … Read more

మీరు డిసెంబర్ లో పుట్టారా? అయితే ఇది మీకోసమే !

పుట్టిన తేదీలను బట్టి వ్యక్తులు ఎలాంటి వారో, వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. సామాద్రిక శాస్త్రం ప్రకారం జన్మ తేదీల ఆధారంగా వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను అంచనా వేయవచ్చు. భవిష్యత్తులో ఎలా ఉంటారో కూడా తెలుసుకోవచ్చు. అనంత విశ్వానికి, అంకెలకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే ప్రస్తుతం ప్రపంచమంతా సంఖ్యలపై నడక సాగిస్తోంది. చాలామంది పరిశోధకులు అంకెలు, వాటికున్న శక్తులపైనే నేటికీ పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది ఇలా ఉండగా, డిసెంబర్ లో పుట్టిన వారి … Read more

సక్సెస్ పొందిన ఈ ప్రముఖులు రోజు ఒకేలాంటి దుస్తులు ధ‌రిస్తారు…దానివెనకున్న 3 కారణాలు ఇవే..!

మార్క్ జుక‌ర్ బ‌ర్గ్‌.. ఫేస్‌బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు.. ప్ర‌స్తుతం ఆ సంస్థ‌కు జుక‌ర్‌బ‌ర్గ్ చైర్మ‌న్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇక స్టీవ్ జాబ్స్‌.. ఈయన యాపిల్ కంపెనీ వ్య‌వ‌స్థాప‌కుడు. ఆ కంపెనీకి సీఈవోగా కూడా ఉన్నారు. అయితే ఈయ‌న ప్ర‌స్తుతం మ‌న మ‌ధ్య లేరు. చ‌నిపోయారు. అదేవిధంగా సెగ్‌వే అనే సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు డీన్ కామెన్‌. హాలీవుడ్ సినిమా డైరెక్ట‌ర్ క్రిస్టొఫ‌ర్ నోలాన్. అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా..! ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ కొంచెం పెద్దిగానే … Read more

ఆవుల‌కు, గేదెల‌కు మ‌ధ్య తేడాలు ఇవే.. ఈ గొప్ప‌త‌నం తెలిస్తే వెంట‌నే ఆవుపాల‌ను తాగుతారు..!

గోవు మరియు గేదె పాలల్లోని ఆంతర్యం…చాలా మందికి తెలియదు. గేదె కు బురద అంటే చాలా ఇష్టం. గోవు తన పేడ లో కూడా తను కూర్చోదు. గోవుకు స్వచ్ఛత అంటే చాలా ఇష్టం. గేదెను 2kms దూరం తీసుకు వెళ్లి వదిలేస్తే.. ఇంటికి తిరిగి రాలేదు. దానికి జ్ఞ్యాపక శక్తి జీరో. ఆవు ను 5kms దూరం తీసుకు వెళ్లి వదిలేసినా, ఇంటి దారి మర్చిపోకుండా తిరిగి వచ్చేస్తుంది. గోవు పాలల్లో స్మరణ శక్తి ఉంటుంది. … Read more

డెన్మార్క్ ను సందర్శించాలనుకునేవారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి?

చాలా మందికి డెన్మార్క్ గురించి తెలీదు. నాకు మెసేజ్ చేసి మరి అడుగుతుంటారు. అందరి అపోహలు పోగొట్టే ప్రయత్నం చేస్తాను. కోపెన్హాగన్, అర్హుస్, అల్బోర్గ్, ఓడెన్సు – ఇవి ప్రధానమైన నగరాలు. కోపెన్హాగన్ – రాజధాని. ఒకప్పుడు స్వీడన్, నార్వే లకి కూడా ఉమ్మడి రాజధాని. బాల్టిక్ సముద్రం కి ఆనుకుని ఉంటుంది. యూరోప్ వాళ్ళ న్యూయార్క్ సిటీ. బిజీ బిజీ గా ఉంటుంది. స్వీడన్ లోని మాల్మో నగరానికి డైరెక్ట్ గా రైళ్లు నడుస్తాయి. గంట … Read more

పురుషుడు వ‌ర్జినో, కాదో స్త్రీలు ఇలా తెలుసుకోవ‌చ్చు..!

ప్రేమించుకునే యువ‌తీ యువ‌కులైనా, కాబోయే వ‌ధూ వ‌రులైనా త‌మ భాగ‌స్వామి ప‌విత్రంగా ఉండాల‌నే కోరుకుంటారు. ఎవ‌రితోనూ ఎలాంటి శారీర‌క సంబంధాలు క‌లిగి ఉండ‌రాద‌నే వారు ఆశిస్తారు. అయితే అంద‌రూ ఆశించిన‌ట్టుగా కొన్ని జంట‌ల‌కు మాత్రం జ‌ర‌గ‌దు లెండి. అది వేరే విష‌యం. అయితే ఏ జంట‌ను తీసుకున్నా అందులో స్త్రీ క‌న్నె అవునో, కాదో పురుషుడు క‌చ్చితంగా చెప్పేస్తాడు. కానీ స్త్రీల‌కు మాత్రం పురుషుడు క‌న్నె అవునో, కాదో గుర్తించ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. ఆ క్ర‌మంలోనే కొంద‌రు త‌మ … Read more

స్త్రీల‌లో వ‌చ్చే రుతుక్రమంపై కొంతమంది న‌మ్మే అపోహ‌లు ఇవి..!

మ‌న దేహంలో ఎల్ల‌ప్పుడూ ఎన్నో ర‌కాల జీవ‌ర‌సాయ‌న చ‌ర్య‌లు జ‌రుగుతుంటాయి. అందులో భాగంగానే మ‌న‌కు శక్తి అందుతూ జీవించ‌గ‌లుగుతున్నాం. అయితే అలాంటి చ‌ర్య‌లు పురుషుల్లో, స్త్రీల‌ల్లో వేర్వేరుగా ఉంటాయి. అంటే ఆహారం జీర్ణ‌మ‌వ‌డం, శ‌క్తి అంద‌డం వంటివి ఇద్ద‌రిలోనూ కామ‌న్ అయినా, ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన చ‌ర్య‌లు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. అలాంటి వాటిలో స్త్రీల‌కు రుతు క్ర‌మం రావ‌డం కూడా ఒక‌టి. అయితే పురాతన కాలం నుంచి స్త్రీల‌లో వ‌చ్చే రుతుక్ర‌మం ప‌ట్ల మ‌న‌లో మాత్ర‌మే … Read more

ఒక సంబంధం క‌న్నా మీ మాన‌సిక ఆరోగ్యం చాలా ముఖ్యం..!

వాళ్ళు తేడా అని తెలిసినా, వదిలే ధైర్యం లేక.. మనసుకి తప్పని తెలుసుకున్నా, కొన్ని సంబంధాలను తప్పక కొనసాగిస్తారు. నేను ఇంకా ప్రేమిస్తే, ఇంకొన్ని త్యాగాలు చేస్తే, ఇంకాస్త కష్టపడితే, వారు కూడా నన్ను ప్రేమిస్తారని నమ్ముకుంటారు. వారి ప్రేమను పొందడానికే జీవితం ఖర్చై పోతుంది కొందరి విషయంలో.. కానీ నిజం ఏమిటంటే.. ఎంత ప్రయత్నించినా, ఎదుటివారు మారదలచుకోకపోతే, మన ప్రయత్నం వృథా. వారు మనం కోరిన మార్పును అంగీకరించకపోతే, బాధపడుతూ ఆ సంబంధంలో మనం ఎందుకు … Read more

నీ మరణ సమయంలో దుఃఖించకు..!! నాకు చదవడానికి ఇష్టమైన పోస్ట్..!!

నీ మరణ సమయంలో దుఃఖించకు..! మీమృతదేహానికి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వబడదు…! మీ బంధువులు మీకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు…! మీ బట్టలు విప్పుతారు, స్నానం చేయుస్తారు, వారు కొత్త బట్టలు ధరిస్తారు. ఎవరో మిమ్మల్ని మీ ఇంటి నుండి వెళ్ళగొట్టేస్తారు. వారు మిమ్మల్ని శ్మశానవాటిక అనే కొత్త ఇంటికి తీసుకెళతారు. చాలా మంది మీతో వస్తారు. వాళ్ళు మిమ్మల్ని సమాధి చేయాలనే ఉద్దేశ్యంతో ఉంటారు మరియు కొందరు మీ జీవితంలో కనీసం ఒక్కసారైనా మీకు మంచిని నేర్పించరు. … Read more

పొగ తాగ‌డం వ‌ల్ల ఇన్ని న‌ష్టాలు ఉన్నాయా..?

పొగతాగటానికి అలవాటు పడ్డవారు తమకు తాము హాని చేసుకోవడమే కాకుండా పక్కవాళ్ల ఆరోగ్యానికి కూడా నష్టం కలిగిస్తారు. తాజా గణాంకాల మేరకు సిగరెట్లు తాగటం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్లలో 90 శాతం,బ్రాంకైటిస్‌ కేసుల్లో 75 శాతం,గుండె జబ్బుల్లో 50 శాతంఈ అ లవాటు కారణంగానే సంక్రమిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది పొగాకు కారణంగా సంక్రమించిన వ్యాధుల వల్ల అకాల మృత్యువు వాత బడుతున్నారని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా పొగతాగేవారు ఏడాదికి … Read more