అమెరికా కంటే ఇండియాలో నివసించడమే బెటర్ అంటున్న అమెరికా వాసి.. ఎందుకో తెలుసా..?
అమెరికాలో విపరీతంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణంతో విసిగిపోయిన ఒక అమెరికన్ తొమ్మిదేళ్ల క్రితం భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. తన వ్యాపారాన్ని ఇక్కడే ప్రారంభించి ఒక భారతీయ మహిళను వివాహం చేసుకుని గోవాలో నివసిస్తున్నాడు. ఇప్పుడు నెలకు ₹1 లక్ష లోపు ఖర్చుతో ఎంతో సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నానని చెప్పుకొచ్చాడు. అమెరికా కంటే ఇండియా అన్ని విధాలా బెస్ట్ అంటూ చెప్పుకొస్తున్నాడు. ఎల్లియట్ రోసెన్‌బర్గ్ అనే ఈయన తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో 12 సంవత్సరాల క్రితం తాను తీసుకున్న ఒక…