B2 బాంబ‌ర్ల‌తో ఇరాన్‌లోని న్యూక్లియ‌ర్ కేంద్రాల‌పై అమెరికా ఎలా దాడి చేసింది అంటే..?

ఆయుతోల్లా అలీ ఖోమైని శకం ముగిసిపోయినట్లే! ఇరాన్ అణు స్థావరాల మీద అమెరికా దాడి చేసి ధ్వంసం చేసింది. అమెరికాలోని గువామ్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన 6 B2 స్పిరిట్ బాంబర్లు 36 గంటలపాటు ఏకబిగిన ప్రయాణం చేసి ఇరాన్ గగనతలం లోకి ప్రవేశించి మూడు ఇరాన్ కి చెందిన యూరేనియం శుద్ధి చేసే కర్మాగారాల మీద దాడి చేసి వాటిని ధ్వంసం చేసి సురక్షితంగా వెనక్కి వెళ్లిపోయాయి B2 బాంబర్లు! B2 బాంబర్లు దాడిచేసిన … Read more

అమెరికా కంటే ఇండియాలో నివ‌సించ‌డ‌మే బెట‌ర్ అంటున్న అమెరికా వాసి.. ఎందుకో తెలుసా..?

అమెరికాలో విపరీతంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణంతో విసిగిపోయిన ఒక అమెరికన్ తొమ్మిదేళ్ల క్రితం భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. తన వ్యాపారాన్ని ఇక్కడే ప్రారంభించి ఒక భారతీయ మహిళను వివాహం చేసుకుని గోవాలో నివసిస్తున్నాడు. ఇప్పుడు నెలకు ₹1 లక్ష లోపు ఖర్చుతో ఎంతో సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నానని చెప్పుకొచ్చాడు. అమెరికా కంటే ఇండియా అన్ని విధాలా బెస్ట్ అంటూ చెప్పుకొస్తున్నాడు. ఎల్లియట్ రోసెన్‌బర్గ్ అనే ఈయన తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో 12 సంవత్సరాల క్రితం తాను తీసుకున్న ఒక … Read more

ఒకవేళ అమెరికా ఆర్థికంగా పతనమయితే తరువాత అగ్ర రాజ్యం అయ్యే అవకాశం ఏ దేశానికి ఉంది ?

అగ్రరాజ్యం అమెరికా ఆర్థికంగా పతనం కావడం అనేది కలలో మాట. వారు గనక ఒకచోట నష్టపోతే మరొక చోట లాభపడతారు. వారి స్ట్రాటజీ వాళ్లకు ఉంటుంది. ఎక్కడైనా యుద్ధం జరిగితే ఇది వరకు అమెరికా వాళ్ళు సైనిక సహాయం చేసేవారు. అక్కడ వారు కూడా ఎదిగిపోయారు. వియత్నాంలో అలాగే నష్టపోయారు. 50 వేల మంది సైన్యం చనిపోయారు. తర్వాత వాళ్ళ స్ట్రాటజీ మార్చుకున్నారు. ఆఫ్గానిస్థాన్ నుండి కూడా అలాగే విత్ డ్రా అయిపోయారు. ఆర్థిక సాయం చేస్తున్నారు, … Read more