అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం చేసినా ఇరాన్ ఎందుకు లొంగిపోలేదు?

మీ ప్రశ్న చాలా ఆసక్తికరం. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం చేసినా ఇరాన్ ఎందుకు లొంగిపోలేదు? అనే దానిలో geopolitical, మతపరమైన, సైనిక, చరిత్ర సంబంధిత అంశాలు ఉన్నాయి. దీనికి సమాధానం ఇవ్వాలంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేసినప్పటికీ ఇరాన్ లొంగిపోకపోవడానికి క్రింది కారణాలు ముఖ్యమైనవి. ఇరాన్‌కు చారిత్రకంగా మిలిటరీ గర్వం ఉంది. ఇది పురాతన పార్స్ (Persia) సామ్రాజ్యం వారసత్వాన్ని కలిగి ఉంది. ఇరాన్ ఫోర్డో అణు స్థావరం నుండి అమెరికా దాడులకు ముందే … Read more

ఇరాన్ ఒక జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి రాబోతోందా?

అదేమీ ఉండదు, కాకపోతే కొన్నాళ్ళు ఒక పరాజిత దేశంగా నింద భరిస్తూ పునర్నిర్మాణ దిశగా వెళుతుంది. గల్ఫ్ యుద్ధం( 1991) లో చిత్తుగా ఓడిన దాని పొరుగు దేశం ఇరాక్ చరిత్రలో జ్ఞాపకంగా మారిందా? సద్దాం హుస్సేన్ అనే నియంత చెప్పు చేతల్లో నాలుగు దశాబ్దాలు నలిగిన ఇరాక్ చివరికి అతని కబంధ పాలన నుంచి విముక్తమై ఊపిరి పీల్చుకుంది, అరబ్ ఆత్మగౌరవ నినాదం మాటున ప్రజల ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే కుహనా పాలన సాగించాడు. … Read more

B2 బాంబ‌ర్ల‌తో ఇరాన్‌లోని న్యూక్లియ‌ర్ కేంద్రాల‌పై అమెరికా ఎలా దాడి చేసింది అంటే..?

ఆయుతోల్లా అలీ ఖోమైని శకం ముగిసిపోయినట్లే! ఇరాన్ అణు స్థావరాల మీద అమెరికా దాడి చేసి ధ్వంసం చేసింది. అమెరికాలోని గువామ్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన 6 B2 స్పిరిట్ బాంబర్లు 36 గంటలపాటు ఏకబిగిన ప్రయాణం చేసి ఇరాన్ గగనతలం లోకి ప్రవేశించి మూడు ఇరాన్ కి చెందిన యూరేనియం శుద్ధి చేసే కర్మాగారాల మీద దాడి చేసి వాటిని ధ్వంసం చేసి సురక్షితంగా వెనక్కి వెళ్లిపోయాయి B2 బాంబర్లు! B2 బాంబర్లు దాడిచేసిన … Read more

Iran కు ఇతర ముస్లిం దేశాలు ఎందుకు దూరంగా ఉంటున్నాయి?

ఇరాన్ బాహ్య ప్రపంచానికి తెలియకుండా, చెప్పకుండా రహస్య అణు శక్తి ఎజెండాను చేపట్టిందని అమెరికా, తదితర పాశ్చాత్య దేశాల అనుమానం, అందుకు తగ్గట్టుగానే, భూగర్భ న్యూక్లియర్ రియాక్టర్స్ నిర్మించి ప్రయోగాలు, పరీక్షలు చేస్తున్నట్టు అంతర్జాతీయ అణు పర్యవేక్షక సంస్థ ధృవీకరించింది. ఇవి కనక సఫలమైతే విరోధ దేశాలన్నింటినీ ఇరాన్ దుందుడుకుగా చీల్చి చెండాడుతుంది, ఈ పరిస్థితికి ముందుగా బలయ్యేది ఇజ్రాయెల్, ఆ తరవాత వరసగా ఇస్లామిక్ దేశాలు, అవన్నీ కేవలం రెండు మూడు వేల కిలోమీటర్ల పరిధిలో … Read more