అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం చేసినా ఇరాన్ ఎందుకు లొంగిపోలేదు?

మీ ప్రశ్న చాలా ఆసక్తికరం. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం చేసినా ఇరాన్ ఎందుకు లొంగిపోలేదు? అనే దానిలో geopolitical, మతపరమైన, సైనిక, చరిత్ర సంబంధిత అంశాలు ఉన్నాయి. దీనికి సమాధానం ఇవ్వాలంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేసినప్పటికీ ఇరాన్ లొంగిపోకపోవడానికి క్రింది కారణాలు ముఖ్యమైనవి. ఇరాన్‌కు చారిత్రకంగా మిలిటరీ గర్వం ఉంది. ఇది పురాతన పార్స్ (Persia) సామ్రాజ్యం వారసత్వాన్ని కలిగి ఉంది. ఇరాన్ ఫోర్డో అణు స్థావరం నుండి అమెరికా దాడులకు ముందే … Read more

ఈజ్రాయిల్ హుమాస్ పై ఒక అణు బాంబు వేస్తే సరిపోతుంది కదా… ఎందుకు ఇంక యుద్ధాన్ని ఎదుర్కొంటుంది?

1945 ఆగస్టు 6న ప్రపంచంలో మొట్టమొదటి అణుబాంబు వేస్తే, ఆఖరుది మరో మూడురోజులకు ఆగస్టు 9న పడింది. అప్పటి నుంచి ఈరోజు దాకా ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా తొమ్మిది దేశాలు మొత్తంగా 13 వేల న్యూక్లియర్ ఆయుధాలు సిద్ధంచేసుకున్నాయి. ఇందులో పాకిస్తాన్, ఉత్తర కొరియా లాంటి ఫెయిల్డ్ స్టేట్స్ కూడా ఉన్నాయి. ఇక అణు యుద్ధం తప్పదు అనుకున్న పరిస్థితులు చాలాసార్లు వచ్చాయి. కానీ, ఆ ఒక్కటీ జరగలేదు. మొదటిసారి హిరోషిమా-నాగసాకీ మీద దాడి జరగడానికి, ఆ తర్వాత … Read more

ఉక్రెయిన్ కు మద్దతుగా రష్యాపై అమెరికా యుద్ధం చేయట్లేదు. మరి…ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా ఇరాన్ పై యుద్దం చేయడానికి ఎందుకు ready అవుతున్నది?

ఎందుకంటే ఇజ్రాయిల్ అమెరికాకు అక్రమ సంతానం లాంటిది. అది అమెరికా 51 వ రాష్ట్రంగా కొందరు అభివర్ణిస్తారు. ఎందుకంటే అది అమెరికా ప్రయోజనాల కోసమే పుట్టింది. వెయ్యి సంవత్సరాల క్రితం అక్కడ యూదు రాజ్యం ఉండేది. మెరుగైన జీవితం కోసం కాలక్రమేణా యూదులు యూరప్ దేశాలకు వలస వెళ్ళారు. అక్కడ వడ్డీ వ్యాపారం చేస్తూ ధనవంతులుగా ఎదిగారు. కొందరు పరిశోధనలు చేసి గొప్ప శాస్త్రవేత్తలు అయ్యాaరు. ఏసు క్రీస్తును శిలువ వేసింది యూదులే. తమ ప్రాంతానికి వచ్చి … Read more

ఓ వైపు వ‌రుస‌గా యుద్ధాలు చేస్తున్నా ఇజ్రాయెల్ ఆర్థికంగా ఇంకా ఎలా బ‌లంగా ఉంది..?

గడచిన రెండు దశాబ్దల పైగా చుట్టుపక్కల దేశాలతో యుద్ధాలు చేస్తున్నప్పటికి ఇజ్రాయిల్ ఆర్ధిక వ్యవస్థ ఎందుకు కుప్పకూలడం లేదు? వారి అభివృద్ధి కి కారణాలు ఏమిటి? ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ యుద్ధాల మధ్యలో కూడా బలంగా ఉండటానికి మరియు అభివృద్ధి చెందడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి: అధునాతన సాంకేతిక రంగం ఇజ్రాయిల్ స్టార్ట్-అప్ నేషన్ గా పేరు పొందింది. దేశం సాంకేతిక రంగంలో అత్యున్నతంగా ఎదిగింది, ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, బయోటెక్నాలజీ, AI, మరియు ఇలక్ట్రానిక్స్ … Read more

ఎన్ని దేశాలు ఇజ్రాయెల్‌పై దాడి చేసినా ఏమీ కాదు.. ఎందుకంటే..?

ఇజ్రాయెల్‌ పేరు చెబితే మ‌నంద‌రికి తొలుత గుర్తుకు వ‌చ్చేది దుర్భేద్యమైన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ.పాలస్తీనా, హెజ్ బొల్లా, లెబనాన్ వాటి దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ తో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుంది.2026లో హెజ్ బొల్లా దాడుల్లో భారీ ప్రాణనష్టం చవిచూసిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తయారీకి నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా అమెరికా సాయంతో పని మొదలుపెట్టింది. 2008నాటికి టమిర్ క్షిపణులను పరీక్షించింది.. 2009లో ప్రాథమిక … Read more