వారణాసి వెళ్ళినవారు బెనారస్ పట్టుచీరలు ఎక్కడ కొనుక్కోవాలి?

నేను వారణాసికి చాలాసార్లు వెళ్లాను. నా అనుభవం ప్రకారం చెప్పాలి అంటే.. కాశి అన్నపూర్ణమ్మ టెంపుల్ నుంచి విశాలాక్షి అమ్మ టెంపుల్ కి వెళ్లే దారిలో చాలా షాపులు ఉంటాయి. అక్కడ చాలా బాగుంటాయి చీరలు. అది కాకుండా టెంపుల్ రెండవ గేట్ నుంచి కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్లే దారిలో కూడా చాలా షాపులు ఉన్నాయి. అక్కడ తీసుకున్నా ఫ‌ర్వాలేదు. కాశీ విశ్వేశ్వర దేవాలయం నుంచి దశ అశ్వమేధ‌ ఘాట్ కి వెళ్లే దారిలో కూడా … Read more

కాశీ పట్టణాన్ని ‘వారణాసి’ అని ఎందుకు పిలుస్తారు..! దాని వెనకున్న చరిత్ర ఏంటి ?

కాశీ అనే పదానికి అర్థం ప్రకాశించేది, లేదా మరింత ఖచ్చితంగా, ఒక కాంతి స్తంభం అని అర్థం. ఎవరు కూడా ఈ స్థలం ఎంత ప్రాచీనమైనది లెక్కపెట్టలేరు. ఎథెన్స్ గురించి కనీసం ఆలోచన కూడా చేయని ఈ సమయంలోనే కాశి ఉంది. ప్రజల ఆలోచనలో రోమ్ నగరం ఇంకా పుట్టకమునుపే కాశీ నగరం ఉంది. కాశి అనేది అండపిండ బ్రహ్మాండ ల మధ్య ఐక్యతను తీసుకువస్తుంది. అయితే చాలామంది కాశీని వారణాసి అని కూడా అంటారు. అసలు … Read more