పురాతన కాలంలో ఉపయోగించిన గర్భ నిరోధక పద్ధతులు తెలిస్తే షాకవుతారు..!
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పెద్దలు అంటారు. అయితే అది కేవలం కొన్ని విషయాలకు మాత్రమే వర్తిస్తుంది. అందుకే మనం కొత్త ఒక వింత, పాత ఒక రోత అనే సామెతను కూడా అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాల్లో వాడుతుంటాం. ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా దాదాపు అలాంటిదే మరి. ఏం లేదండీ ఇప్పుడంటే గర్భాన్ని నిరోధించడం కోసం పురుషులకు, స్త్రీలకు వేర్వేరు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి కానీ ఒకప్పుడు అలా కాదు. అందుకే కొన్ని దేశాల్లో ఆ … Read more









