వ్యక్తులు ఇష్టపడే రంగులను బట్టి ఎవరి మనస్తత్వం, వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా..?
మానవుని కళ్లు సృష్టిలో ఉన్న ఎన్నో వేల కోట్ల రంగులను గుర్తించగలవు. అంతటి శక్తి వాటికి ఉంది. అన్ని వేల కోట్ల రంగులను కెమెరాలు కూడా చిత్రాల రూపంలో బంధించగలవు. అయితే నిజానికి ప్రాథమిక రంగులు మూడే. అవి ఎరుపు, ఆకుపచ్చ, నీలం. వీటిని పలు శాతాల్లో కలిపితేనే అన్ని రంగులూ ఏర్పడతాయి. ఈ క్రమంలోనే మనలో చాలా మందికి ఒక్కో రంగు అంటే అమితంగా ఇష్టం ఉంటుంది. అందుకే నిర్దిష్ట రంగులతో చేసిన వస్తువులనే చాలా…