రాత్రి లేని దేశం, ఒక్కరి ప్రయాణం కూడా నిషేధం.. నమ్మలేని నిజాలు..

భూమి గుండ్రంగా ఉంటుందని చదువుకున్నారా లేదా. జస్ట్ ఫర్ ఫన్నీ బాస్. అందరికీ తెలిసిందే కదా. అయితే మన ఈ భూమి మీద చాలా దేశాలు ఉన్నాయి. ప్రతి దేశం దాని సహజ సౌందర్యంతో నిండి ఉంటుంది. కొన్ని దేశాలు వాటి చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందాయి. కానీ మరికొన్ని వాటి సహజ దృశ్యాలతో ఆకట్టుకుంటాయి. ప్రపంచంలోని అతిపెద్ద, ధనిక దేశాల గురించి ఇప్పటికీ మీరు చాలా విషయాలు తెలుసుకొని ఉంటారు. అయితే భూమ్మీద చివరి దేశం…

Read More

మోడరన్ టాయిలెట్ లో రెండు ఫ్లష్ బటన్స్ ఉంటాయి.. మీరెప్పుడైనా గమనించారా..? ఎందుకో తెలుసా..?

మోడరన్ టాయిలెట్స్ లో రెండు ఫ్లష్ బటన్స్ వస్తున్నాయి. వాటిల్లో ఒకటి పెద్దది గా మరొకటి చిన్నది గా ఉంటున్నాయి. ఇలా ఎందుకు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా రెండు ఫ్లష్ బటన్స్ ఉండడాన్ని డ్యూయల్ ఫ్లష్ అని పిలుస్తారు. ఈ రెండు బటన్లు ఎగ్జిట్ వాల్వ్ కు అమర్చబడి ఉంటాయి. ఈ రెండు బటన్లు వేరు వేరు ఎత్తులలో ఓపెన్ అయి నీటిని బయటకు పంపుతాయి. చిన్న ఫ్ల‌ష్‌ బటన్ ఎక్కువ ఎత్తులో ఉండి…

Read More

ఈ 5 లక్షణాలు ఉన్న వాళ్ల‌ని అస్సలు పెళ్లి చేసుకోకూడదు అట..!

మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురమైన ఘట్టం. ఒక్క సారి పెళ్లి చేసుకుంటే.. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అందరూ అనుకుంటారు. అయితే.. అలాంటిది పెళ్లి చేసుకునే టప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఓ మానసిక నిపుణురాలు చెప్పిన ప్రకారం.. ఈ లక్షణాలు ఉన్న వారినే పెళ్లి చేసుకోవాలి. వారేవరో ఇప్పుడు చూద్దాం. పెళ్లి చేసుకునేటప్పుడు.. తమ కంటే ఆస్తి తక్కువగా ఉన్న కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలట. అలా చేస్తే… అబ్బాయికి గౌరవం…

Read More

సాధారణంగా ప్రతి మనిషికి వచ్చే 10 కలల, వచ్చే కలను బట్టి ఆ వ్యక్తి ఏవిధంగా ఆలోచిస్తున్నాడో తెలుసుకోవొచ్చు.!?

నిద్రపోతే చాలు మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కల వస్తుంటుంది. అయితే కలలను గురించి అధ్యయనం చేసే నిపుణులు ఏం చెబుతున్నారంటే ప్రతి మనిషి రాత్రి పూట నిద్రించే సమయంలో దాదాపు 4 నుంచి 5 వరకు భిన్నమైన కలలను కంటాడట. ఒక్కో కల 15 నుంచి 40 నిమిషాల పాటు ఉంటుందట. అయితే వీటిలో అధిక శాతం వరకు అనేక మందికి గుర్తుండవు. కేవలం కొద్ది మందికి మాత్రమే అవి గుర్తుంటాయి. కానీ కొన్ని…

Read More

భర్తలు భార్యలకు ఈ 4 విషయాలను అస్సలు చెప్పకూడదు.. అవి ఏమిటో తెలుసా..?

జీవిత సత్యాలను, జీవితంలో అందరూ పాటించవలసిన మంచి విషయాలను ఆచార్య చాణక్య చాలా చక్కగా వివరించారు. కాలంతో సంబంధం లేని విధంగా చాణిక్యనీతి ఎప్పుడూ అందరికీ చక్కని దారి చూపిస్తుంది. మానవుల ప్రవర్తన గురించి చాణక్య ఎంతో అద్భుతంగా వివరించారు. ముఖ్యంగా ఒక మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది ఆయా సందర్భాలను బట్టి చాణ‌క్యుడు ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ క్రమంలో చాణక్య నీతి గ్రంథంలో ఒక భర్త తన గురించి…

Read More

ఎలా మ‌రువ‌గ‌ల‌ను? నేనే త‌న సైన్యం, స‌ర్వ‌స్వం అని న‌మ్మిన త‌న‌ను.!!

చాలు, ఇక చాలు…. నే ప‌డ్డ మ‌నోవేద‌న‌కు, అనుక్ష‌ణం నే అనుభ‌విస్తున్న న‌ర‌క‌యాత‌నకు.. ఫుల్ స్టాప్ పెట్టే స‌మ‌యం వ‌చ్చేసింది. ఎలా మ‌రువగ‌ల‌ను అత‌నిని….? నేనే త‌న సైన్యం, స‌ర్వ‌స్వమ‌ని న‌మ్మిన అత‌నిని కాద‌ని ఎలా బ‌త‌క‌గ‌ల‌ను? బ‌ల‌వంతంగా సొంతం చేసుకోవాల‌నుకుంటున్న నీ ప్ర‌య‌త్నాలు ఆపు ఇక‌…అల‌సిపోయాను, విసిగిపోయాను…!! ఇప్ప‌టి వ‌ర‌కు నా అంత‌కు నేనే ఓడిపోతూ, ఎన్నో విమ‌ర్శ‌ల‌ను దిగ‌మింగుతూ…. నిన్ను గెలిపించాల‌నే ప్ర‌య‌త్నాలు చేసి,…. త‌ప్పు చేశాన‌నే భావ‌న క‌ల‌గ‌క‌ముందే., అర్థం చేసుకొని హుందాగా…

Read More

పర్ఫ్యూమ్ కి, డియోడ్రంట్ కి మధ్య తేడా ఏంటో తెలుసా?

ఈ మధ్య మార్కెట్లో బోలెడు రకాల పరిమళాలు దొరుకుతున్నాయి. అద్భుతమైన పరిమళం వెదజల్లే సరైన సువాసన కోసం షాపులకు, మాల్స్ కి వెళితే అక్కడ అన్ని రకాల పరిమళాల సువాసనలు మనల్ని గందరగోళపరుస్తాయి. పర్ఫ్యూమ్, డియోడ్రెంట్ ఈ రెండింటినీ సాధారణంగా శరీర దుర్వాసనను కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తుంటారు. పెర్ఫ్యూమ్ వాడడం ద్వారా నలుగురిలో కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు అని చాలామంది విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా యువత వీటి కోసం ప్రత్యేకంగా కలెక్షన్లను కూడా ఫాలో అవుతూ ఉంటారు. కాగా…

Read More

ఈ దేశాల‌కు వెళ్లాలంటే వీసా అవ‌సరం లేదు..!

వీసా అంటే తెలుసు క‌దా. ఏదైనా దేశంలో ఉండేందుకు గాను అక్క‌డి ప్ర‌భుత్వం ఇచ్చే అనుమ‌తి. ఇది దేశాన్ని బ‌ట్టి, మనం ఉండాల‌నుకునే రోజుల సంఖ్య‌ను బట్టి అనేక ర‌కాలుగా ఉంటుంది. ట్రావెల్‌, ఎడ్యుకేష‌న్, బిజినెస్‌, జాబ్ వంటి విభాగాల వారీగా కూడా ఆయా దేశాలు వీసాల‌ను జారీ చేస్తుంటాయి. అయితే ప్ర‌పంచంలో ఉన్న ఏ దేశం వెళ్లేందుకైనా సంబంధిత దేశ వీసా ఉండి తీరాల్సిందే. కానీ… ఇప్పుడు మేం చెప్ప‌బోయే దేశాల‌కు వెళ్లాల‌నుకుంటే మాత్రం అందుకు…

Read More

బట్టలపై XL మరియు XXL సైజులలో X అక్షరం అంటే ఏమిటో మీకు తెలుసా?

సాధారణంగా, మనం బట్టలు కొనేటపుడు, వాటి ధరను పరిశీలిస్తాము. తరువాత, దాని పరిమాణం ఏమిటో చూస్తాం. మనకు సరిపోయే సైజును ఎంచుకుంటాం. బట్టలపై సైజు చిహ్నాలుగా XS, S, M, L, XL, XXL, XXXL అనే అక్షరాలను మనం చూస్తాము. బట్టలు పరిమాణాలుగా విభజించబడ్డాయి: చిన్న, మధ్యస్థ మరియు పెద్ద. L మరియు S అక్షరాలు పెద్ద మరియు చిన్న అక్షరాలను సూచిస్తాయని చాలా మందికి తెలుసు. కానీ X అనే అక్షరం ఎలా వచ్చిందో,…

Read More

నిద్రించే భంగిమ‌ల‌ను బ‌ట్టి జంట‌ల మ‌ధ్య అన్యోన్య‌త ఎలా ఉంటుందో చెప్పొచ్చు.!

ఇద్ద‌రు దంప‌తులు లేదా ఏదైనా ఓ జంట అన్యోన్యంగా క‌ల‌సి మెల‌సి ఉంటున్నారా, లేదా అనేది వారి స్వ‌భావాన్ని బ‌ట్టి చెప్ప‌వ‌చ్చు. ఒక‌రి ప‌ట్ల ఒక‌రు ఇంట్లో, బ‌య‌ట ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు అనే దాన్ని బ‌ట్టి ఆ జంట మ‌ధ్య ఉన్న అన్యోన్య‌త‌ను గురించి వివ‌రించ‌వ‌చ్చు. అయితే ఇది కాకుండా, జంట‌లో ఆడైనా, మ‌గైనా ఎవ‌రైనా నిద్రించే స్వ‌భావం, తీరు, భంగిమ‌ని బ‌ట్టి కూడా వారి మ‌ధ్య ఎంత‌టి ఆప్యాయ‌త ఉందో ఇట్టే తెలుసుకోవ‌చ్చ‌ట‌. అదెలాగో ఇప్పుడు…

Read More