మోడరన్ టాయిలెట్ లో రెండు ఫ్లష్ బటన్స్ ఉంటాయి.. మీరెప్పుడైనా గమనించారా..? ఎందుకో తెలుసా..?
మోడరన్ టాయిలెట్స్ లో రెండు ఫ్లష్ బటన్స్ వస్తున్నాయి. వాటిల్లో ఒకటి పెద్దది గా మరొకటి చిన్నది గా ఉంటున్నాయి. ఇలా ఎందుకు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా రెండు ఫ్లష్ బటన్స్ ఉండడాన్ని డ్యూయల్ ఫ్లష్ అని పిలుస్తారు. ఈ రెండు బటన్లు ఎగ్జిట్ వాల్వ్ కు అమర్చబడి ఉంటాయి. ఈ రెండు బటన్లు వేరు వేరు ఎత్తులలో ఓపెన్ అయి నీటిని బయటకు పంపుతాయి. చిన్న ఫ్లష్ బటన్ ఎక్కువ ఎత్తులో ఉండి … Read more









