టూత్ పేస్ట్ కింది భాగంలో డబ్బా షేప్ లో కలర్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?

సాధారణంగా మనం వాడే టూత్ పేస్ట్ లో కింది భాగంలో గ్రీన్,రెడ్,బ్లూ మరియు బ్లాక్ కలర్ లో బాక్సులు కనిపిస్తూ ఉంటాయి. కానీ చాలామంది ఈ బాక్స్ లకు అర్థం చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. గ్రీన్ కలర్ బాక్స్ పేస్ట్ కిందిభాగంలో ఉంటే దాని తయారీలో వాడిన పదార్థాలు అన్నీ న్యాచురల్ అని అర్థం. కింది భాగంలో బ్లూ కలర్ లో ఉంటే నేచురల్ మరియు మెడిసిన్ గా తయారైందని అర్థం. అలాగే పేస్ట్ కిందిభాగంలో…

Read More

రిలేషన్ షిప్ లోకి వెళ్లే ముందు ఈ 5 ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి!

ప్రస్తుతం పెళ్లికి ముందే డేటింగ్ అనే ట్రెండ్ నడుస్తోంది. పెళ్లికి ముందు రిలేషన్ షిప్ లో ఉంటున్నారు చాలామంది. తాజాగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ విషయం కూడా చర్చనీయాంశమైంది. రిలేషన్ షిప్ ఎంత బాగుంటుందో అంత ఇబ్బంది పెడుతుంది. మానసికంగా, శారీరకంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే రిలేషన్ షిప్ లోకి దిగేముందు చాలా ఆలోచించాలి. జీవిత భాగస్వామి అన్వేషణలో మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం మీ జీవితమంతా దుఃఖానికి కారణం కావచ్చు. అందుకే ముందు…

Read More

అమ్మాయిలు కేవ‌లం వెధ‌వ‌ల ప‌ట్లే ఎందుకు ఆక‌ర్షితం అవుతారు..?

తనకు మంచి మొగుడు కావాలని చెప్పే కొందరు అమ్మాయిలు, వాళ్లను పెద్దగా పట్టించుకోని వెధవల కోసం పరుగులు తీస్తూనే ఉంటారు, కారణం.. ? తనను వాడు ఒక ఆప్షన్‌ లా చూస్తాడు, ఎప్పుడైతే తనను తక్కువగా చూస్తున్నాడో వాడినే గెలుచుకోవాలని గట్టి కోరిక మొదలవుతుంది, కాస్త అహం పాళ్లు ఎక్కువగా ఉన్నవాళ్లు దీనికి బలైపోతారు. ఇదే స్త్రీ తనను పూజించే మంచివాడిని మాత్రం లెక్కే చేయదు, వాడి అస్తిత్వం కూడా గుర్తించదు. ఇందుకే ఒక్కోసారి మంచి స్త్రీలుకూడా…

Read More

డ్రెస్ వేసుకునేటప్పుడు మహిళలు, పురుషులు ఈ తప్పులు అస్సలు చేయకండి..!

ఇల్లు, ఆఫీస్ లేదా బ‌య‌ట ఎక్క‌డికైనా వెళ్లినా.. ఫంక్ష‌న్‌లో అయినా.. ఎవ‌రైనా ఫ్యాష‌న‌బుల్‌గా క‌నిపించాల‌ని కోరుకుంటారు. అందుకు అనుగుణంగానే నూత‌న త‌ర‌హా డిజైన్ల‌తో కూడిన డ్రెస్‌లు వేసుకుంటారు. అంద‌రి దృష్టినీ త‌మ‌వైపు తిప్పుకుంటారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉంటుంది కానీ డ్రెస్సింగ్ స్టైల్‌లో తేడా వ‌స్తే మాత్రం అంతే. ఏదైనా చిన్న పొర‌పాటు డ్రెస్సింగ్ స్టైల్‌లో జ‌రిగితే అప్పుడు ఎదుటి వారు మ‌న‌ల్ని అస‌హ్యంగా చూస్తారు. వీరికి డ్రెస్ సెన్స్ కూడా తెలియ‌దు అని బ‌హిరంగంగానే…

Read More

ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచి నీళ్ల బ్రాండ్లు ఇవే..! వాటి ధర ఎంతో, వాటి ప్రత్యేకత ఏంటో మీరే చూడండి!

ప్రపంచంలోనే ఖరీదైన నీళ్లు ఇవే. వీటిని తాగితే ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు, బరువు తగ్గి, చర్మం నిగారింపును సంతరించుకుంటుందనీ ఒత్తిడి దూరమవుతుందనేది కొందరి నమ్మకం. ఇంతకీ అంత ప్రత్యేకత ఆ నీటికెలా వచ్చిందంటారా… హవాయి దగ్గర్లోని పసిఫిక్‌ సముద్ర తీరంలో రెండువేల అడుగుల లోతు నుంచి తీసుకొచ్చే నీరిది. ప్రత్యేక పద్ధతుల్లో ఆ నీటిలోని ఉప్పదనాన్ని పోగొట్టి బాటిళ్లలో నింపుతారు. సముద్రం కింద వేల అడుగుల లోతునుంచి వస్తాయి కాబట్టి, స్వచ్ఛంగా ఉండడంతో పాటు వీటిలో…

Read More

ఇంగ్లిష్ వారు ఎప్పుడూ మైదా, బ్రెడ్‌, మాంసం తింటారు.. వారికి ఏమీ కాదా..?

ఇలాంటి ప్రశ్న చదివిన ప్రతిసారీ ఇదే ప్రశ్న తొలిచేస్తూ ఉంటుంది. ఏ ఆహారాన్నీ ఇది మంచి ఇది చెడూ. ఇది తినదగ్గదీ ఇది తినకూడనిదీ అని ఏ ఒక్క వ్యక్తో నిర్ణయించలేడు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచేయాత్రా అన్నట్టుగా…అరాయించుకోగలిగేదంతా ఆహారమే. కానీ ఇక్కడే ఒక ఇక్కడే చిక్కొస్తుంది. అరిగించుకోగలిగేది అంటే? ఈ సృష్టిలో ఏ ఒక్క జీవికీ నిర్దిష్టంగా ఉండదు. ఉదాహరణకి మీ ఇంట్లో రాత్రి భోజనానికి దోశలు చేసారనుకుందాం. భర్త, భార్య, పిల్లాడు ఒకే…

Read More

చాణక్య నీతి: పెళ్లికి ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిని అసలు వదులుకోవద్దు!!

ఆచార్య చాణక్యుడు తన నైపుణ్యాలు, వ్యూహాలతో ఒక సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. తన ప్రత్యేక విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. గొప్ప వ్యూహకర్తగా భావించే చాణక్యుడి వల్ల నందవంశం నాశనమైంది. అయితే కేవలం తను రాజకీయాలే కాకుండా, ఆర్థికపరమైన శాస్త్రంలో, తత్వశాస్త్రం ద్వారా ఎన్నో విలువైన విషయాలను వివరించారు. ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే పుస్తకంలో ఆర్థిక విషయాలు, సంబంధాల తదితర విషయాల గురించి ప్రస్తావించారు. తన నీతి శాస్త్రంలోని ఎన్నో అద్భుతమైన…

Read More

భార్య భ‌ర్త‌ల మ‌ద్య చిచ్చు పెడుతున్న నీలి చిత్రాలు… అలాగే కావాలంటూ కాపురాన్ని చెడ‌గొట్టుకుంటున్న భ‌ర్తలు..

నీలి చిత్రాలు.. ప‌చ్చ‌ని సంసారంలో నిప్పులు పోస్తున్నాయ్.! అన్యోన్యంగా ఉండాల్సిన భార్య భ‌ర్త‌ల మ‌ద్య అంతులేనంత గ్యాప్ ను క్రియేట్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిపిన స‌ర్వే ప్ర‌కారం ఈ వీడియోస్…. ఆలుమ‌గ‌ల బంధానికి ఏవిధంగా బీట‌లు ప‌డేలా చేస్తున్నాయో తెలుస్తోంది. భర్తలకు నీలి చిత్రాల‌ మీద మాత్రమే ఆసక్తి ఉండటంతో భార్యలపై ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో వారి శృంగార దాంప‌త్యం సాఫీగా సాగ‌క‌పోవ‌డ‌మే కాకుండా భ‌ర్త ప‌ట్ల భార్య‌కు అనుమానాల‌ను క‌లిగేలా చేస్తోంది….

Read More

టాయిలెట్ సీట్స్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి…? దానికి కారణం అదేనా ?

ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మనకు టాయిలెట్లు రెండు రకాలుగా కనిపిస్తాయి. ఒకటి ఇండియన్ టైప్. రెండోది వెస్ట్రన్ టైప్. విదేశాల్లో చాలా దేశాల్లో వెస్ట్రన్ టైప్ టాయిలెట్లను ఉపయోగిస్తారు. ఇక మన దేశంలో చాలామంది ఇండియన్ తరహా టాయిలెట్లను వాడుతారు. కొందరు ఇళ్లలో వెస్ట్రన్ టాయిలెట్లు ఉంటాయి. అయితే ఏ టాయిలెట్ సీట్ అయినా సరే దాదాపుగా తెలుపు రంగులోనే ఉంటుంది. అవును..గమనించారు కదా. అయితే టాయిలెట్లు ఎక్కువగా తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా?…

Read More

ఈ తెగకు చెందిన పురుషులు పెళ్లి చేసుకుంటే ఆవుల‌ను ఎదురు క‌ట్నం ఇవ్వాలి.. తెలుసా..?

దక్షిణ సూడాన్‌లోని ముండారి తెగ: మీరు ఒక స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు, ఆమె మీ ఇంట్లోకి ప్రవేశించి మీతోనే ఉండటం ప్రారంభిస్తుంది. ఆమె తండ్రి దగ్గరికి వెళ్లి అతని కూతురిని పెళ్లి చేసుకుంటానని చెప్పరు. కూతురు మీ ఇంటికి సర్దుకున్న తర్వాత ఆమె కుటుంబ పెద్దలు మీకు చెల్లించాల్సిన కన్యాశుల్కం ఇవ్వడానికి మీ ఇంటికి వస్తారు. వారు ఆవుతో చెల్లించే కన్యాశుల్కాన్ని నగదు రూపంలో చెల్లించరు. వారు కన్యాశుల్కం కోసం 70 ఆవుల వరకు వసూలు చేస్తారు….

Read More