డ్రెస్ వేసుకునేటప్పుడు మహిళలు, పురుషులు ఈ తప్పులు అస్సలు చేయకండి..!
ఇల్లు, ఆఫీస్ లేదా బయట ఎక్కడికైనా వెళ్లినా.. ఫంక్షన్‌లో అయినా.. ఎవరైనా ఫ్యాషనబుల్‌గా కనిపించాలని కోరుకుంటారు. అందుకు అనుగుణంగానే నూతన తరహా డిజైన్లతో కూడిన డ్రెస్‌లు వేసుకుంటారు. అందరి దృష్టినీ తమవైపు తిప్పుకుంటారు. అయితే ఇంత వరకు బాగానే ఉంటుంది కానీ డ్రెస్సింగ్ స్టైల్‌లో తేడా వస్తే మాత్రం అంతే. ఏదైనా చిన్న పొరపాటు డ్రెస్సింగ్ స్టైల్‌లో జరిగితే అప్పుడు ఎదుటి వారు మనల్ని అసహ్యంగా చూస్తారు. వీరికి డ్రెస్ సెన్స్ కూడా తెలియదు అని బహిరంగంగానే … Read more









