ఎవర్నయినా ప్రేమిస్తే వెంటనే చెప్పేయాలి అనే విషయాన్ని తెలుపుతుంది ఈ వృద్ధ దంపతుల కథ..!
ఓ వృద్ధ జంట విడాకుల కోసం లాయర్ దగ్గరకు వెళ్తారు. 40 సంవత్సరాలుగా తమ వైవాహిక జీవితంలో తాము ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉంటూ వస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ వారు విడాకులు తీసుకోలేదు. ఎందుకంటే పిల్లల కోసం వారు సర్దుకుపోయారు. కానీ ఇప్పుడు వారు పెరిగి పెద్దవారయ్యారు. సొంత కుటుంబాలు ఏర్పడ్డాయి. కనుక ఇప్పుడు విడాకులు తీసుకోవచ్చని వారు భావించారు. అందులో భాగంగానే లాయర్ వద్దకు వస్తారు. కానీ లాయర్‌కు ఏమీ అర్థం కాలేదు.40 సంవత్సరాల పాటు ఎన్ని…