బ్రిటీష్ వారు లేకుంటే మరే ఇతర ఐరోపా శక్తులు భారతదేశాన్ని దోచుకునేవా?
ఖచ్చితంగా దోచుకునేవి. బ్రిటీషు వారితో పాటు, బుడతకీచులు(portuguese), ఫ్రెంచి వారు, డచ్చి వారు మన దేశంలో స్థావరాలు ఏర్పరుచుకుని రాజ్య విస్తరణ చేసే దిశగా ప్రయత్నించారు. బ్రిటీషు వారికి అధిక వనరులు ఉండటం, వారి అంతర్గత పరిస్థితులు నిలకడగా ఉండటం, అదే సమయంలో ఇంగ్లండులో పారిశ్రామిక విప్లవం మొదలయ్యి వారు ఇతర దేశాల కన్నా సాంకేతికంగా, ఆర్థికంగా బలోపేతం అవటం వల్ల వీరు ఇతర ఐరోపా శక్తుల మీద పై చేయి సాధించగలిగారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా … Read more









